You Searched For "Karnataka"
నోటిలో పేలుడు పదార్థాలు పెట్టి ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలోని ఓ గ్రామంలో ప్రజలు హృదయ విదారకమైన సంఘటనను చూశారు.
By Medi Samrat Published on 25 Aug 2025 8:00 PM IST
ఆన్లైన్ జూదంలో కింగ్ పిన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 23 Aug 2025 4:53 PM IST
పాక్షికంగా కాలిపోయిన విద్యార్థిని డెడ్‌బాడీ లభ్యం.. అత్యాచారం జరిగిందని అనుమానం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో 20 ఏళ్ల విద్యార్థిని పాక్షికంగా కాలిపోయిన మృతదేహం ఆమె అదృశ్యమైన రెండు రోజుల తర్వాత లభ్యమైంది.
By అంజి Published on 20 Aug 2025 1:05 PM IST
నటి పవిత్ర మరోసారి అరెస్ట్
రేణుకా స్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రియురాలు పవిత్రా గౌడ మరో సారి అరెస్ట్ అయ్యారు.
By Medi Samrat Published on 14 Aug 2025 4:48 PM IST
లక్ష్మిదేవిని చంపింది అల్లుడే.. 19 ముక్కలుగా నరికి..
కర్ణాటక రాష్ట్రం తుమకూరులోని కొరటగెరెలో జరిగిన లక్ష్మీదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By Medi Samrat Published on 11 Aug 2025 9:19 PM IST
కర్ణాటకలో కాంగ్రెస్‌కు షాక్.. సహకార మంత్రి రాజీనామా
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్ర మంత్రి కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు.
By Knakam Karthik Published on 11 Aug 2025 5:28 PM IST
Video: కాళ్లతో తొక్కినా..ఏనుగు దాడి నుంచి తప్పించుకున్న టూరిస్టు
కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో ఏనుగు బీభత్సం సృష్టించింది.
By Knakam Karthik Published on 11 Aug 2025 12:15 PM IST
కర్ణాటకలో షాకింగ్ ఘటన.. వేర్వేరు ప్రదేశాల్లో మహిళ డెడ్‌బాడీ ముక్కలు లభ్యం
ఆగస్టు 7న, కర్ణాటకలోని ఒక గ్రామంలోని స్థానికులు ఒక కుక్క తెగిపోయిన మనిషి చేతిని రోడ్డుపై లాగుతుండటం చూసి స్థానికులు షాక్ అయ్యారు.
By అంజి Published on 9 Aug 2025 2:02 PM IST
రూ. 15,000 జీతంతో 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి సంపాదించాడా..? అవే కాదు.. ఇంకా ఆస్తులు..!
కర్నాటకలో కేవలం రూ.15 వేల జీతంతో పనిచేసిన మాజీ క్లర్క్ ఆస్తులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
By Medi Samrat Published on 1 Aug 2025 3:59 PM IST
బెంగళూరులో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకురాలు అరెస్టు
అల్‌ఖైదా (AQIS) టెర్రర్ మాడ్యుల్ మాస్టర్‌మైండ్‌ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు
By Knakam Karthik Published on 30 July 2025 1:43 PM IST
ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి..కట్నం కోసం వేధింపులతో యువతి సూసైడ్
వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Knakam Karthik Published on 26 July 2025 12:04 PM IST
యూపీఐ ఆధారంగా జీఎస్టీ నోటీసులు..కర్ణాటకలో 'బ్లాక్ టీ'తో వ్యాపారుల నిరసన
UPI డేటా ఆధారంగా GST నోటీసులను నిరసిస్తూ కర్ణాటక అంతటా చిన్న వ్యాపారులు టీ, కాఫీ, పాలు అమ్మకాలను నిలిపివేశారు
By Knakam Karthik Published on 23 July 2025 11:54 AM IST