You Searched For "Karnataka"
ముడా స్కామ్ కేసులో సిద్ధరామయ్యకు క్లీన్‌చిట్..అధికారులపై చర్యలకు సిఫార్సు
ముడా స్థల కేటాయింపు కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబానికి రిటైర్డ్ జడ్జి పిఎన్ దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 5 Sept 2025 12:18 PM IST
అడవిలో బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో రికార్డ్.. ఏడుగురు అరెస్ట్
మైనర్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం, ఆమె దాడిని చిత్రీకరించి ఆన్‌లైన్‌లో ప్రసారం చేసిన కేసులో..
By అంజి Published on 3 Sept 2025 7:17 AM IST
జాతీయ క్రీడల విజేతలకు భారీ నగదు ప్రోత్సాహకాలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 29 Aug 2025 3:45 PM IST
దారుణం.. స్కూల్ టాయిలెట్‌లో.. మగబిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి విద్యార్థిని
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలోని వాష్‌రూమ్‌లో 9వ తరగతి విద్యార్థిని మగబిడ్డకు జన్మనిచ్చింది.
By అంజి Published on 29 Aug 2025 9:42 AM IST
నోటిలో పేలుడు పదార్థాలు పెట్టి ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలోని ఓ గ్రామంలో ప్రజలు హృదయ విదారకమైన సంఘటనను చూశారు.
By Medi Samrat Published on 25 Aug 2025 8:00 PM IST
ఆన్‌లైన్ జూదంలో కింగ్ పిన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 23 Aug 2025 4:53 PM IST
పాక్షికంగా కాలిపోయిన విద్యార్థిని డెడ్‌బాడీ లభ్యం.. అత్యాచారం జరిగిందని అనుమానం
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో 20 ఏళ్ల విద్యార్థిని పాక్షికంగా కాలిపోయిన మృతదేహం ఆమె అదృశ్యమైన రెండు రోజుల తర్వాత లభ్యమైంది.
By అంజి Published on 20 Aug 2025 1:05 PM IST
నటి పవిత్ర మరోసారి అరెస్ట్
రేణుకా స్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రియురాలు పవిత్రా గౌడ మరో సారి అరెస్ట్ అయ్యారు.
By Medi Samrat Published on 14 Aug 2025 4:48 PM IST
లక్ష్మిదేవిని చంపింది అల్లుడే.. 19 ముక్కలుగా నరికి..
కర్ణాటక రాష్ట్రం తుమకూరులోని కొరటగెరెలో జరిగిన లక్ష్మీదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By Medi Samrat Published on 11 Aug 2025 9:19 PM IST
కర్ణాటకలో కాంగ్రెస్‌కు షాక్.. సహకార మంత్రి రాజీనామా
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్ర మంత్రి కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు.
By Knakam Karthik Published on 11 Aug 2025 5:28 PM IST
Video: కాళ్లతో తొక్కినా..ఏనుగు దాడి నుంచి తప్పించుకున్న టూరిస్టు
కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో ఏనుగు బీభత్సం సృష్టించింది.
By Knakam Karthik Published on 11 Aug 2025 12:15 PM IST
కర్ణాటకలో షాకింగ్ ఘటన.. వేర్వేరు ప్రదేశాల్లో మహిళ డెడ్‌బాడీ ముక్కలు లభ్యం
ఆగస్టు 7న, కర్ణాటకలోని ఒక గ్రామంలోని స్థానికులు ఒక కుక్క తెగిపోయిన మనిషి చేతిని రోడ్డుపై లాగుతుండటం చూసి స్థానికులు షాక్ అయ్యారు.
By అంజి Published on 9 Aug 2025 2:02 PM IST











