You Searched For "Karnataka"
బెంగళూరులో విడుదలవ్వని 'థగ్ లైఫ్' సినిమా.. అభిమానులు ఏమి చేశారంటే?
దాదాపు 4 దశాబ్దాల తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన 'థగ్ లైఫ్' చిత్రం గురువారం విడుదలైంది,
By Medi Samrat Published on 5 Jun 2025 7:52 PM IST
ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట..8 మంది మృతి
బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 4 Jun 2025 6:15 PM IST
క్షమాపణలు చెప్పను.. కర్ణాటకలో సినిమాను విడుదల చేయట్లేదు
కమల్ హాసన్ "కన్నడ భాష "తమిళం నుండి పుట్టింది" అనే తన వ్యాఖ్యకు క్షమాపణ చెప్పడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టులో తెలిపారు.
By Medi Samrat Published on 3 Jun 2025 6:30 PM IST
కన్నడ భాషపై వ్యాఖ్యలు..కమల్‌హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్
కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది.
By Knakam Karthik Published on 3 Jun 2025 2:36 PM IST
బేకరీలో వ్యక్తి దారుణ హత్య.. ఏడుగురు అరెస్టు
కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో జరిగిన 35 ఏళ్ల వ్యక్తి హత్యకు సంబంధించి కర్ణాటక పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 2 Jun 2025 3:30 PM IST
15 ఏళ్ల బాలికపై 2 నెలల్లో రెండుసార్లు గ్యాంగ్‌రేప్.. వీడియో తీసి మరీ..
డిసెంబర్‌లో కర్ణాటకలోని బెలగావిలో ఒక బాలికపై పదేపదే సామూహిక అత్యాచారం జరిగింది.
By అంజి Published on 2 Jun 2025 11:49 AM IST
ఒత్తిడి కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నా..
కర్ణాటకలోని కొడగు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బుధవారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By Medi Samrat Published on 29 May 2025 9:20 PM IST
Video: కారు సన్ రూఫ్ నుండి బయటకు వచ్చి పాడుపనులు.. జరిమానా ఎంత విధించారంటే?
బెంగళూరులో కదులుతున్న కారు సన్‌రూఫ్ ఓపెన్ చేసుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా ట్రాఫిక్ పోలీసులు వారికి జరిమానా విధించారు.
By Medi Samrat Published on 29 May 2025 4:30 PM IST
కమల్‌హాసన్‌కు కన్నడ చరిత్ర గురించి తెలియదు: కర్ణాటక సీఎం
కన్నడ తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 28 May 2025 3:00 PM IST
'కన్నడ భాష.. తమిళం నుంచి పుట్టింది'.. కమలహాసన్ వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం
చెన్నైలో జరిగిన ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ, "కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది" అని చెప్పడంతో వివాదం రేగింది.
By అంజి Published on 28 May 2025 7:18 AM IST
విషాదం.. భారీ వర్షానికి గోడ కూలి మూడేళ్ల బాలిక మృతి
కర్ణాటకలోని బెలగావి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున కురుస్తున్న వర్షాల కారణంగా గోడ కూలి మూడేళ్ల బాలిక మృతి చెందింది. గోకాక్ పట్టణంలోని మహాలింగేశ్వర్...
By అంజి Published on 26 May 2025 2:34 PM IST
బెంగళూరులో తొలి కోవిడ్ మరణం కలకలం
కర్ణాటక ఆరోగ్య శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. బెంగళూరులో తొలి కోవిడ్-19 మరణం సంభవించింది. శనివారం రోగి మరణించాడని ఆరోగ్య శాఖ తెలిపింది.
By అంజి Published on 25 May 2025 1:03 PM IST

















