You Searched For "Karnataka"

Crime News, Andrapradesh, Karnataka, Accident, Apsrtc
కర్ణాటకలో APSRTC బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు దుర్మరణం

కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Knakam Karthik  Published on 13 Jun 2025 12:02 PM IST


బెంగళూరులో విడుదలవ్వని థగ్ లైఫ్ సినిమా.. అభిమానులు ఏమి చేశారంటే?
బెంగళూరులో విడుదలవ్వని 'థగ్ లైఫ్' సినిమా.. అభిమానులు ఏమి చేశారంటే?

దాదాపు 4 దశాబ్దాల తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన 'థగ్ లైఫ్' చిత్రం గురువారం విడుదలైంది,

By Medi Samrat  Published on 5 Jun 2025 7:52 PM IST


National News, Karnataka, stampede, Bengaluru stadium, RCBs IPL win celebrations
ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట..8 మంది మృతి

బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on 4 Jun 2025 6:15 PM IST


క్షమాపణలు చెప్పను.. కర్ణాటకలో సినిమాను విడుదల చేయట్లేదు
క్షమాపణలు చెప్పను.. కర్ణాటకలో సినిమాను విడుదల చేయట్లేదు

కమల్ హాసన్ "కన్నడ భాష "తమిళం నుండి పుట్టింది" అనే తన వ్యాఖ్యకు క్షమాపణ చెప్పడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టులో తెలిపారు.

By Medi Samrat  Published on 3 Jun 2025 6:30 PM IST


National News, Karnataka, Kamal Haasan, Karnataka High Court, Kannada language
కన్నడ భాషపై వ్యాఖ్యలు..కమల్‌హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్

కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది.

By Knakam Karthik  Published on 3 Jun 2025 2:36 PM IST


బేకరీలో వ్య‌క్తి దారుణ హత్య.. ఏడుగురు అరెస్టు
బేకరీలో వ్య‌క్తి దారుణ హత్య.. ఏడుగురు అరెస్టు

కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలో జరిగిన 35 ఏళ్ల వ్యక్తి హత్యకు సంబంధించి కర్ణాటక పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 2 Jun 2025 3:30 PM IST


Karnataka, Crime, Belagavi
15 ఏళ్ల బాలికపై 2 నెలల్లో రెండుసార్లు గ్యాంగ్‌రేప్‌.. వీడియో తీసి మరీ..

డిసెంబర్‌లో కర్ణాటకలోని బెలగావిలో ఒక బాలికపై పదేపదే సామూహిక అత్యాచారం జరిగింది.

By అంజి  Published on 2 Jun 2025 11:49 AM IST


ఒత్తిడి కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నా..
ఒత్తిడి కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నా..

కర్ణాటకలోని కొడగు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బుధవారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది.

By Medi Samrat  Published on 29 May 2025 9:20 PM IST


Video: కారు సన్ రూఫ్ నుండి బయటకు వచ్చి పాడుపనులు.. జరిమానా ఎంత విధించారంటే?
Video: కారు సన్ రూఫ్ నుండి బయటకు వచ్చి పాడుపనులు.. జరిమానా ఎంత విధించారంటే?

బెంగళూరులో కదులుతున్న కారు సన్‌రూఫ్ ఓపెన్ చేసుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన కారణంగా ట్రాఫిక్ పోలీసులు వారికి జరిమానా విధించారు.

By Medi Samrat  Published on 29 May 2025 4:30 PM IST


National News, Karnataka, CM Siddaramaiah, Kamal Haasan, Kannada
కమల్‌హాసన్‌కు కన్నడ చరిత్ర గురించి తెలియదు: కర్ణాటక సీఎం

కన్నడ తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా విమర్శించారు.

By Knakam Karthik  Published on 28 May 2025 3:00 PM IST


Actor Kamal Haasan, Kannada, Tamil, faces backlash, Karnataka
'కన్నడ భాష.. తమిళం నుంచి పుట్టింది'.. కమలహాసన్‌ వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం

చెన్నైలో జరిగిన ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ, "కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది" అని చెప్పడంతో వివాదం రేగింది.

By అంజి  Published on 28 May 2025 7:18 AM IST


Three year old girl died, wall collapse, heavy rain, Karnataka
విషాదం.. భారీ వర్షానికి గోడ కూలి మూడేళ్ల బాలిక మృతి

కర్ణాటకలోని బెలగావి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున కురుస్తున్న వర్షాల కారణంగా గోడ కూలి మూడేళ్ల బాలిక మృతి చెందింది. గోకాక్ పట్టణంలోని మహాలింగేశ్వర్...

By అంజి  Published on 26 May 2025 2:34 PM IST


Share it