You Searched For "Karnataka"
కన్నడలో మెడికల్ ప్రిస్క్రిప్షన్ల ప్రతిపాదన.. సాధ్యం కాదన్న మంత్రి గుండూరావు
కన్నడ డెవలప్మెంట్ అథారిటీ.. కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావును ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలోని వైద్యులు రాష్ట్ర అధికారిక భాష అయిన...
By అంజి Published on 10 Sept 2024 5:15 PM IST
ఇన్స్టాగ్రామ్ పరిచయం.. యువతిని పిలిచి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఒక మహిళను ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 24 Aug 2024 9:30 PM IST
ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వనందుకు.. భర్తపై భార్య కోర్టులో పిటిషన్
ప్రసవం తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వనందుకు ఓ వ్యక్తిపై అతని భార్య క్రూరత్వ కేసును దాఖలు చేసింది.
By అంజి Published on 23 Aug 2024 7:45 AM IST
భర్త నుంచి నెలకు రూ.6.16 లక్షలు ఇప్పించాలన్న మహిళ.. జడ్జి ఆగ్రహం
భర్త నుంచి నెలకు రూ.6 లక్షలకు పైగా భరణం డిమాండ్ చేసిన ఓ మహిళను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా మందలించారు.
By అంజి Published on 22 Aug 2024 12:17 PM IST
ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించిన భార్య.. సరస్సులో భర్త శవం.. ఏం జరిగిందంటే?
కర్నాటకలోని మాండ్యా జిల్లాలో ఓ మహిళ, ఆమె భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
By అంజి Published on 22 Aug 2024 8:10 AM IST
లిప్స్టిక్ పెట్టుకొని అందంగా తయారవుతోందని.. భార్యను కిరాతకంగా చంపిన భర్త
భార్య అందంగా రెడీ అవ్వడాన్ని భర్త తట్టుకోలేకపోయాడు. గ్రామంలో లిప్స్టిక్ పెట్టుకుని, మేకప్ వేసుకుని భార్య బయటకు వెళ్లడాన్ని భర్త సహించలేకపోయాడు.
By అంజి Published on 15 Aug 2024 9:00 AM IST
కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు, పోటెత్తిన వరద
కర్ణాటకలో ప్రమాదం చోటుచేసుకుంది. హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యామ్లో 19వ గేటు ఉన్నట్లుండి ఊడిపోయింది.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 7:47 AM IST
పెళ్లయిన గంటలోనే ఘర్షణ, వధువు మృతి.. ఆస్పత్రిలో వరుడు
పెళ్లి జరిగిన గంటకే వధువు, వరుడు తీవ్రంగా ఘర్షణ పడ్డారు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2024 1:15 PM IST
దారుణం..పెన్ను చోరీ చేశాడని మూడో తరగతి విద్యార్థికి చిత్రహింసలు
కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 9:36 AM IST
దళిత యువకుడి చేయి నరికిన ఇద్దరు రౌడీషీటర్ల అరెస్ట్
కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. కనకపుర పట్టణంలో దళిత యువకుడిపై ఇద్దరు రౌడీ షీటర్లు దాడి చేశారు. ఆపై ఆ యువకుడి చేయిని నరికేశారు.
By అంజి Published on 28 July 2024 3:35 PM IST
కర్ణాటకలో 1,600 టన్నుల లిథియం నిక్షేపాల గుర్తింపు
కర్ణాటకలోని మాండ్య, యాదగిరి జిల్లాల్లో లిథియం వనరులను కనుగొన్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు.
By అంజి Published on 26 July 2024 8:15 PM IST
13 చేతి వేళ్లు, 12 కాలి వేళ్లతో పుట్టిన బిడ్డ.. దైవానుగ్రహం అంటున్న కుటుంబ సభ్యులు
కర్ణాటకలో ఓ అసాధారణ వైద్య కేసు చోటు చేసుకుంది. బాగల్కోట్ జిల్లాలో మొత్తం 13 చేతి వేళ్లు, 12 కాలి వేళ్లతో ఒక మగబిడ్డ జన్మించాడు.
By అంజి Published on 23 July 2024 11:27 AM IST