You Searched For "Karimnagar"

Karimnagar, Bandi Sanjay, AIMIM, patriotism
'మీకసలు జనగణమన ఆలపించే దమ్ముందా?'.. ఎంఐఎంకు బండి సంజయ్‌ సవాల్

ఎంఐఎం నేతలు నిజంగా దేశభక్తులే అయితే.. భాగ్యలక్ష్మి గుడికి వచ్చి జనగణమణ, వందేమాతరం గీతాలను ఆలపించాలంటూ బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు.

By అంజి  Published on 1 Oct 2023 7:31 AM IST


Karimnagar, Woman died, Jammikunta
బైక్‌ చక్రంలో చిక్కుకున్న చున్నీ.. పూజిత మృతి

కరీంనగర్‌ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బైక్‌ చక్రంలో చున్నీ ఇరుక్కుపోవడంతో కదులుతున్న ద్విచక్రవాహనంపై నుంచి కింద పడి మహిళ మృతి చెందింది.

By అంజి  Published on 20 Sept 2023 12:37 PM IST


విషాదం.. డాన్స్ చేస్తూ మృత్యువాత పడ్డ విద్యార్ధిని
విషాదం.. డాన్స్ చేస్తూ మృత్యువాత పడ్డ విద్యార్ధిని

కరీంనగర్ జిల్లాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on 11 Aug 2023 8:30 PM IST


NIA raid, PFI cadre, Karimnagar, Telangana
కరీంనగర్‌లో ఎన్‌ఐఏ సోదాలు.. పీఎఫ్‌ఐ క్యాడర్‌' ఇళ్లే టార్గెట్‌గా..

కరీంనగర్‌ పట్టణంలో ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి.

By అంజి  Published on 10 Aug 2023 12:15 PM IST


Karimnagar, Crime news, Lakshimi Nagar
కరీంనగర్‌లో దారుణం.. తల లేని చిన్నారి మృతదేహం లభ్యం

కరీంనగర్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని లక్ష్మీ నగర్‌లో తల లేని ఓ చిన్నారి పాప మృతదేహం లభ్యమైంది.

By అంజి  Published on 3 Aug 2023 1:45 PM IST


library for women, Karimnagar, Telangana
కరీంనగర్‌లో మహిళల కోసం ప్రత్యేక గ్రంథాలయం.. తెలంగాణలోనే ఫస్ట్‌ టైం

తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా కరీంనగర్ పట్టణంలో మహిళల కోసం ప్రత్యేక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.

By అంజి  Published on 28 July 2023 1:56 PM IST


Karimnagar, Karimnagar police, POCSO Act, Crime news
Karimnagar: మైనర్‌పై ఏడాదిపాటు అత్యాచారం.. ఆరుగురు అరెస్ట్‌

10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరుగురిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on 28 Jun 2023 9:55 AM IST


Karimnagar, Road Accident, BJP Leader Died
రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత దుర్మరణం

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బీజేపీ నేత మృత్యువాత పడ్డారు.

By Srikanth Gundamalla  Published on 17 Jun 2023 10:36 AM IST


The Kerala Story, Karimnagar, BJP rally, Bandi Sanjay
Telangana: బీజేపీ ర్యాలీకి హాజరయ్యేందుకు 'ది కేరళ స్టోరీ' టీమ్‌

మే 14న కరీంనగర్ జిల్లాలో జరిగే బీజేపీ 'హిందూ ఏక్తా ర్యాలీ'కి వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ' టీమ్ హాజరుకానుంది.

By అంజి  Published on 12 May 2023 9:45 AM IST


BJP, Bandi Sanjay Arrest
Bandi Sanjay : అర్థ‌రాత్రి హైడ్రామా.. బండి సంజ‌య్ అరెస్ట్

క‌రీంన‌గ‌ర్‌లో అర్థ‌రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 April 2023 7:38 AM IST


Bandari Narender, Karimnagar
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం.. గుండెపోటుతో కౌన్సిల‌ర్ భ‌ర్త క‌న్నుమూత‌

బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ బండారి ర‌జ‌నీ భ‌ర్త బండారి న‌రేంద‌ర్ గుండెపోటుతో క‌న్నుమూశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on 1 April 2023 12:42 PM IST


Karimnagar, Model school teacher, road accident
Karimnagar: విషాదం.. రోడ్డు ప్రమాదంలో మోడల్ స్కూల్ టీచర్ మృతి

కరీంనగర్ పట్టణ శివార్లలోని సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ప్రమాదంలో మోడల్ స్కూల్ టీచర్ రజిత మృతి చెందింది.

By అంజి  Published on 31 March 2023 12:11 PM IST


Share it