You Searched For "Karimnagar"
ఇరిగేషన్ కార్యాలయంలో చోరీ.. ప్రాజెక్టుల ఫైల్స్ మాయం!
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో దొంగతనం జరిగింది. నీటి పారుదల శాఖకు చెందిన కార్యాలయంలో దొంగలు పడ్డారు.
By అంజి Published on 8 Jan 2024 8:00 AM
కరీంనగర్ జిల్లా కలెక్టర్, సీపీపై బదిలీ వేటు
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 2:45 PM
యువకుడి ప్రాణం తీసిన తల్లిదండ్రుల మధ్య గొడవ
కరీంనగర్‌లో తల్లిదండ్రుల మధ్య గొడవ ఓ యువకుడి ప్రాణాలను తీసింది.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 4:55 AM
Telangana: ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించనున్న రాహుల్.. షెడ్యూల్ ఇదే
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం పెదపల్లి, కరీంనగర్‌లలో రెండు సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.
By అంజి Published on 19 Oct 2023 4:44 AM
'మీకసలు జనగణమన ఆలపించే దమ్ముందా?'.. ఎంఐఎంకు బండి సంజయ్ సవాల్
ఎంఐఎం నేతలు నిజంగా దేశభక్తులే అయితే.. భాగ్యలక్ష్మి గుడికి వచ్చి జనగణమణ, వందేమాతరం గీతాలను ఆలపించాలంటూ బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు.
By అంజి Published on 1 Oct 2023 2:01 AM
బైక్ చక్రంలో చిక్కుకున్న చున్నీ.. పూజిత మృతి
కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బైక్ చక్రంలో చున్నీ ఇరుక్కుపోవడంతో కదులుతున్న ద్విచక్రవాహనంపై నుంచి కింద పడి మహిళ మృతి చెందింది.
By అంజి Published on 20 Sep 2023 7:07 AM
విషాదం.. డాన్స్ చేస్తూ మృత్యువాత పడ్డ విద్యార్ధిని
కరీంనగర్ జిల్లాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 11 Aug 2023 3:00 PM
కరీంనగర్‌లో ఎన్‌ఐఏ సోదాలు.. పీఎఫ్‌ఐ క్యాడర్' ఇళ్లే టార్గెట్‌గా..
కరీంనగర్ పట్టణంలో ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి.
By అంజి Published on 10 Aug 2023 6:45 AM
కరీంనగర్‌లో దారుణం.. తల లేని చిన్నారి మృతదేహం లభ్యం
కరీంనగర్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని లక్ష్మీ నగర్‌లో తల లేని ఓ చిన్నారి పాప మృతదేహం లభ్యమైంది.
By అంజి Published on 3 Aug 2023 8:15 AM
కరీంనగర్‌లో మహిళల కోసం ప్రత్యేక గ్రంథాలయం.. తెలంగాణలోనే ఫస్ట్ టైం
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా కరీంనగర్ పట్టణంలో మహిళల కోసం ప్రత్యేక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
By అంజి Published on 28 July 2023 8:26 AM
Karimnagar: మైనర్‌పై ఏడాదిపాటు అత్యాచారం.. ఆరుగురు అరెస్ట్
10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరుగురిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 28 Jun 2023 4:25 AM
రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత దుర్మరణం
కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బీజేపీ నేత మృత్యువాత పడ్డారు.
By Srikanth Gundamalla Published on 17 Jun 2023 5:06 AM