You Searched For "IPL 2024"
ఐపీఎల్‌లో ఈ సారి విరాట్ కోహ్లీ ఆడతాడా? లేదా?
భారత్‌లో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంటుంది. టీమిండియా క్రికెట్ మ్యాచ్‌లు ఎక్కడున్నా సరే అభిమానులు మ్యాచ్‌లకు వెళ్తుంటారు.
By Srikanth Gundamalla Published on 27 Feb 2024 11:30 AM IST
IPL-2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఎవరి మధ్యంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 షెడ్యూల్ వచ్చేసింది.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 5:53 PM IST
IPL-2024: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. షమీ ఔట్!
కొద్దిరోజుల్లోనే ఐపీఎల్ సీజన్-2024 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌కు షాకింగ్ న్యూస్ ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 4:45 PM IST
ఐపీఎల్-2024 షెడ్యూల్‌పై చైర్మన్ కీలక ప్రకటన
ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 9:30 PM IST
IPL-2024: సన్‌రైజర్స్ కెప్టెన్ మళ్లీ మార్పు.. ఈసారి అతడేనా?
భారత్‌లో క్రికెట్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఐపీఎల్ సీజన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 3:43 PM IST
ఐపీఎల్-2024లో రిషబ్ పంత్ ఆడుతున్నాడా..?
రిషబ్ పంత్ ఆగమనంపై డీసీకి చెందిన ఉన్నతస్థాయి అధికారి సాగర్ స్పష్టత ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 12:43 PM IST
IPL-2024: కమిన్స్ కంటే ఎక్కువ ధర పలికిన మిచెల్ స్టార్క్
ఐపీఎల్-2024 వేలం కొనసాగుతోంది. ఆటగాళ్లను రికార్డు స్థాయి ధరలకు కొనుగోలు చేస్తున్నాయి ఆయా ఫ్రాంచైజీలు.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 4:25 PM IST
ఐపీఎల్‌లో కొత్త రూల్.. బ్యాటర్లకు కష్టమే..!
ఐపీఎల్‌లో కొత్త రూల్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 2:15 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్‌కు రోహిత్..? కెప్టెన్సీ ఇవ్వనున్నారా..?
రాబోయే సీజన్‌లో రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 17 Dec 2023 3:07 PM IST
రోహిత్‌పై వీడియో విడుదల చేసిన సీఎస్‌కే.. సంతోషంలో అభిమానులు..!
ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు చేదు వార్త అందించింది.
By Medi Samrat Published on 16 Dec 2023 2:00 PM IST
IPL: కెప్టెన్‌గా రోహిత్ తొలగింపు తర్వాత ముంబై ఇండియన్స్ ట్వీట్
ఇన్నాళ్లు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉండి ముందుకు నడిపించిన రోహిత్‌ను తప్పించింది ఆ టీమ్ మేనేజ్‌మెంట్.
By Srikanth Gundamalla Published on 16 Dec 2023 11:30 AM IST
రోహిత్‌కు షాక్.. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా హార్దిక్
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా పేరున్న టీమ్ ముంబై ఇండియన్స్.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 6:33 PM IST