You Searched For "IPL 2024"
ఒక్కో డాట్ బాల్‌కు 500 చెట్లు.. 1.61 లక్షల మొక్కలు నాటనున్న బీసీసీఐ
ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్‌లో నమోదు అయిన ఒక్కో డాట్ బాల్‌కు బీసీసీఐ 500 చెట్లు నాటనుంది.
By అంజి Published on 28 May 2024 3:45 PM IST
'మా అమ్మకు చాలా కోపం వచ్చింది'.. చిన్ననాటి సంఘటనను గుర్తు చేసుకున్న పంత్
క్రికెటర్ రిషబ్ పంత్ తన చిన్ననాటి రోజుల్లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. అతని తల్లి తనపై కోపం తెచ్చుకున్న విషయాన్ని వెల్లడించారు.
By అంజి Published on 27 May 2024 6:45 PM IST
అయ్యో.. ఫైనల్‌లో ఓటమి తర్వాత కావ్య కన్నీళ్లు (వీడియో)
ఆరెంజ్ ఆర్మీ వేలం పాట నుంచి మొదలుకొని మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా తన జట్టుతో వెన్నంటే ఉండే సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్.
By Srikanth Gundamalla Published on 27 May 2024 10:32 AM IST
IPL -2024: ఫైనల్ విజేతకు ఎన్ని కోట్లు అంటే?
ఇవాళ చెన్నై వేదికగా ఎస్‌ఆర్‌హెచ్, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.
By అంజి Published on 26 May 2024 5:23 PM IST
ఇవాళే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. మరి విజేత ఎవరో..!
ఐపీఎల్-2024 సీజన్ చివరి మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది.
By Srikanth Gundamalla Published on 26 May 2024 7:28 AM IST
IPL-2024: ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్న SRH.. ఎందుకంటే
ఆరేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేరింది.
By Srikanth Gundamalla Published on 25 May 2024 5:21 PM IST
మ్యాచ్ ముగియక ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన కావ్య.. వీడియో వైరల్..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2024 ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. గత సీజన్‌లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా..
By Medi Samrat Published on 25 May 2024 10:55 AM IST
IPL-2024: క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు! ఒకవేళ రద్దయితే..?
ఐపీఎల్-2024 సీజన్ తుది దశకు చేరింది. మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఈ లీగ్‌లో మిగిలి ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 23 May 2024 5:14 PM IST
IPL-2024: కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆల్‌టైమ్ రికార్డు
టైటిల్‌ను సొంతం చేసుకోవడానికి ఒక్క అడుగుదూరంలోనే ఉంది కేకేఆర్ టీమ్.
By Srikanth Gundamalla Published on 22 May 2024 11:49 AM IST
IPL-2024: అందుకే ప్లేఆఫ్స్‌కి చేరలేకపోయాం: సీఎస్కే కెప్టెన్ గైక్వాడ్
చిన్నస్వామి స్డేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి.
By Srikanth Gundamalla Published on 19 May 2024 7:38 AM IST
చెన్నైపై ఘనవిజయం.. ప్లేఆఫ్స్ ఖాయం చేసుకున్న ఆర్సీబీ
ఉత్కంఠ భరితమైన మ్యాచ్ శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సాగింది.
By Srikanth Gundamalla Published on 19 May 2024 6:30 AM IST
IPL-2024: టాప్-2పై సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్
ఈ సీజన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పలు రికార్డులను బద్దలుకొట్టింది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 6:30 PM IST