You Searched For "InternationalNews"
చిలీలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం
దక్షిణ అమెరికా దేశం చిలీలో భూకంపం సంభవించింది. అందిన సమాచారం ప్రకారం..
By Medi Samrat Published on 3 Jan 2025 8:59 AM IST
మరో ఘోర విమాన ప్రమాదం.. ల్యాండ్ అవుతుండగా కుప్పకూలడంతో.. 28 మంది మృతి
ఆదివారం ఉదయం దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 181 మందితో ల్యాండ్ అవుతున్న జెజు ఎయిర్ విమానం కూలిపోయి, 28 మంది మరణించారు.
By అంజి Published on 29 Dec 2024 7:13 AM IST
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది, నిషేధిత జమాత్ ఉద్ దవా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రవారం లాహోర్‌లో గుండెపోటుతో...
By Medi Samrat Published on 27 Dec 2024 2:30 PM IST
ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ వైమానిక దాడి
ఆఫ్ఘనిస్థాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడి చేసింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ గ్రూప్ కు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఈ దాడులు జరిపింది.
By Medi Samrat Published on 25 Dec 2024 9:21 PM IST
చంపింది తామే అని ఒప్పుకున్న డిఫెన్స్ మినిష్టర్
హమాస్ నేత ఇస్మాయిల్ హనీయే హత్య తామే చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 24 Dec 2024 9:15 PM IST
చైనాతో పాకిస్థాన్ భారీ డీల్
చైనా నుంచి 40 అధునాతన స్టీల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
By Medi Samrat Published on 24 Dec 2024 6:37 PM IST
భవనాన్ని ఢీకొట్టి.. ఆపై మొబైల్ దుకాణంపై పడిన విమానం.. 10 మంది మృతి
బ్రెజిల్‌లోని గ్రామాడో నగరంలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
By Medi Samrat Published on 23 Dec 2024 2:30 PM IST
శ్రీరామ్ కృష్ణన్ కు కీలక బాధ్యతలు ఇచ్చిన ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ తన టీమ్ లోకి పలువురు భారతీయ అమెరికన్లకు చోటిస్తున్నారు.
By Medi Samrat Published on 23 Dec 2024 2:00 PM IST
మేము కూడా అదే సుంకం విధిస్తాం.. భారత్‌కు ట్రంప్ బెదిరింపు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తన వైఖరిని స్పష్టం చేశారు. భారత్‌పై పరస్పర పన్ను విధిస్తానని ట్రంప్ బెదిరించారు.
By Medi Samrat Published on 18 Dec 2024 9:45 AM IST
రష్యాలో భారీ పేలుడు.. భద్రతా దళాల చీఫ్ మృతి
రష్యా రాజధాని మాస్కోలో అణు భద్రతా దళాల చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ హత్యకు గురయ్యారు.
By Medi Samrat Published on 17 Dec 2024 2:30 PM IST
అవును హిందువులపై దాడులు జరిగాయి
బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, హిందువులపై దాడులు జరిగాయని ఎట్టకేలకు బంగ్లాదేశ్ అంగీకరించింది.
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 9:15 PM IST
రెబల్స్ సొంతమైన సిరియా.. అమెరికా భీకర దాడులు
సిరియా దేశం రెబెల్స్ సొంతమైంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 5:39 PM IST