You Searched For "InternationalNews"
ఇమ్రాన్ కంటి చూపు కోల్పోయే ప్రమాదం..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యానికి సంబంధించి పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. డాన్ నివేదిక ప్రకారం..
By Medi Samrat Published on 28 Jan 2026 8:25 AM IST
పెళ్ళిళ్ళను కూడా వదలట్లేదు.. అక్కడికి వెళ్లి ఆత్మాహుతి
వాయువ్య పాకిస్తాన్‌లోన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిన వివాహ వేడుకలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 24 Jan 2026 8:50 AM IST
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి.. వీడియో
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మలగా నుంచి రాజధాని మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా మరో ట్రాక్‌పై వస్తున్న రైలును...
By అంజి Published on 19 Jan 2026 7:13 AM IST
5000 మంది చనిపోయారు..!
ఇరాన్ అంతటా ఇప్పటివరకు జరిగిన నిరసనలలో 500 మంది భద్రతా సిబ్బందితో సహా 5,000 మంది మరణించారని నివేదికలు అందాయి.
By Medi Samrat Published on 18 Jan 2026 8:33 PM IST
'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'పై త్వరలో ప్రకటన.. ఎందుకంత కీలకం..?
భారత్ మరియు 27 దేశాల ప్రభావవంతమైన సమూహం యూరోపియన్ యూనియన్(EU) మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) గురించి చాలా ఉత్కంఠ...
By Medi Samrat Published on 16 Jan 2026 6:42 PM IST
అతడిని ఉరి తీశారో..! ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్లో అశాంతి పెరిగిపోయి గత రెండు వారాలలో కనీసం 2,403 మంది మరణించిన నేపథ్యంలో, నిరసనకారులను ఉరితీస్తే "చాలా కఠినమైన చర్యలు" తీసుకుంటామని అమెరికా...
By Medi Samrat Published on 14 Jan 2026 8:57 AM IST
చైనాకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ వార్నింగ్
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చైనాకు వార్నింగ్ ఇచ్చారు.
By Medi Samrat Published on 13 Jan 2026 8:20 PM IST
2000 మంది చనిపోయారు : అధికారులు
ఇరాన్లో నిరసనల్లో భద్రతా సిబ్బందితో సహా సుమారు 2,000 మంది మరణించారని ఇరాన్ అధికారి తెలిపారు.
By Medi Samrat Published on 13 Jan 2026 7:30 PM IST
'అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరొకటి లేదు'
భారత్‌లో అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ తన పదవిని అధికారికంగా స్వీకరించారు. పదవిని చేపట్టిన తర్వాత సెర్గియో గోర్ మాట్లాడుతూ..
By Medi Samrat Published on 12 Jan 2026 3:40 PM IST
కూర్చుని మాట్లాడుకుంటేనే సమస్యకు పరిష్కారం..!
న్యూ ఇయర్ మరుసటి రోజే వెనిజులాపై అమెరికా దాడి చేసింది. అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య అరెస్టయ్యారు.
By Medi Samrat Published on 7 Jan 2026 10:19 AM IST
వ్యతిరేకంగా పనిచేసే దేశాలకు అమెరికా స్ట్రిక్ట్ వార్నింగ్..!
నిన్న వెనిజులా రాజధాని కారకాస్‌లో 150కి పైగా అమెరికన్ ఫైటర్ జెట్లు ల్యాండ్ చేయబడ్డాయి.
By Medi Samrat Published on 4 Jan 2026 9:01 AM IST
Taiwan: తైవాన్ రాజధాని తైపేలో భయానక దాడి.. ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు
తైవాన్ రాజధాని తైపే నగరంలోని సెంట్రల్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భయానక ఘటన చోటుచేసుకుంది. మాస్క్, బాడీ ఆర్మర్ ధరించిన ఓ వ్యక్తి ప్రజలపై విచక్షణలేకుండా...
By అంజి Published on 20 Dec 2025 7:29 AM IST











