You Searched For "InternationalNews"

చైనాతో పాకిస్థాన్ భారీ డీల్
చైనాతో పాకిస్థాన్ భారీ డీల్

చైనా నుంచి 40 అధునాతన స్టీల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

By Medi Samrat  Published on 24 Dec 2024 6:37 PM IST


భవనాన్ని ఢీకొట్టి.. ఆపై మొబైల్ దుకాణంపై పడిన విమానం.. 10 మంది మృతి
భవనాన్ని ఢీకొట్టి.. ఆపై మొబైల్ దుకాణంపై పడిన విమానం.. 10 మంది మృతి

బ్రెజిల్‌లోని గ్రామాడో నగరంలో ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

By Medi Samrat  Published on 23 Dec 2024 2:30 PM IST


శ్రీరామ్ కృష్ణన్‌ కు కీలక బాధ్యతలు ఇచ్చిన ట్రంప్
శ్రీరామ్ కృష్ణన్‌ కు కీలక బాధ్యతలు ఇచ్చిన ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ తన టీమ్ లోకి పలువురు భారతీయ అమెరికన్లకు చోటిస్తున్నారు.

By Medi Samrat  Published on 23 Dec 2024 2:00 PM IST


మేము కూడా అదే సుంకం విధిస్తాం.. భారత్‌కు ట్రంప్ బెదిరింపు
మేము కూడా అదే సుంకం విధిస్తాం.. భారత్‌కు ట్రంప్ బెదిరింపు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేశారు. భారత్‌పై పరస్పర పన్ను విధిస్తానని ట్రంప్‌ బెదిరించారు.

By Medi Samrat  Published on 18 Dec 2024 9:45 AM IST


రష్యాలో భారీ పేలుడు.. భద్రతా దళాల చీఫ్ మృతి
రష్యాలో భారీ పేలుడు.. భద్రతా దళాల చీఫ్ మృతి

రష్యా రాజధాని మాస్కోలో అణు భద్రతా దళాల చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ హత్యకు గురయ్యారు.

By Medi Samrat  Published on 17 Dec 2024 2:30 PM IST


అవును హిందువులపై దాడులు జరిగాయి
అవును హిందువులపై దాడులు జరిగాయి

బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, హిందువులపై దాడులు జరిగాయని ఎట్టకేలకు బంగ్లాదేశ్ అంగీకరించింది.

By Kalasani Durgapraveen  Published on 11 Dec 2024 9:15 PM IST


రెబల్స్ సొంతమైన సిరియా.. అమెరికా భీకర దాడులు
రెబల్స్ సొంతమైన సిరియా.. అమెరికా భీకర దాడులు

సిరియా దేశం రెబెల్స్‌ సొంతమైంది. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ దేశాన్ని విడిచి పారిపోయారు.

By Kalasani Durgapraveen  Published on 9 Dec 2024 5:39 PM IST


పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థను చూస్తే ఆ అనుమానాలు తప్పకుండా వ‌స్తాయి : భారత నేవీ చీఫ్ అడ్మిరల్
పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థను చూస్తే ఆ అనుమానాలు తప్పకుండా వ‌స్తాయి : భారత నేవీ చీఫ్ అడ్మిరల్

పాకిస్తాన్ నావికాదళం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతోందని, అనేక యుద్ధనౌకలు చైనా మద్దతుతో నిర్మిస్తున్నారని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి...

By Medi Samrat  Published on 2 Dec 2024 6:09 PM IST


భారత్‌కు రానున్న పుతిన్
భారత్‌కు రానున్న పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ భారతదేశ పర్యటనకు రానున్నారు.

By Medi Samrat  Published on 2 Dec 2024 5:28 PM IST


జాగ్రత్తగా ఉండండి.. ట్రంప్‌కు పుతిన్ సూచన..!
జాగ్రత్తగా ఉండండి.. ట్రంప్‌కు పుతిన్ సూచన..!

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను తెలివైన, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అభివర్ణించారు.

By Medi Samrat  Published on 29 Nov 2024 8:25 PM IST


ఇస్కాన్ ను నిషేధించలేము
ఇస్కాన్ ను నిషేధించలేము

బాంగ్లాదేశ్ లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్)ను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టు గురువారం సుమోటో ఆర్డర్‌ను ఆమోదించడానికి...

By Medi Samrat  Published on 28 Nov 2024 5:15 PM IST


లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 28 మంది దుర్మ‌ర‌ణం
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 28 మంది దుర్మ‌ర‌ణం

ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లాపై సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో శనివారం లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 28 మంది చనిపోయారు....

By Medi Samrat  Published on 24 Nov 2024 7:48 AM IST


Share it