You Searched For "India"
భారత్ మహిళల జట్టు ఆల్‌టైమ్ రికార్డు.. పురుషులకూ సాధ్యం కాలేదు!
చెన్నై వేదికంగా భారత్ ఉమెన్స్, దక్షిణాఫ్రికా ఉమెన్స్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 29 Jun 2024 8:42 AM IST
T20 World Cup: ఇక ఒకే మ్యాచ్.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు భారత్
భారీ పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టింది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 6:39 AM IST
International Yoga Day: అష్టాంగ యోగంలోని 8 మెట్ల గురించి తెలుసా?
సింధు నాగరికత కాలం నాటి నుంచి యోగా ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. కేవలం హిందూ మతంలోనే కాకుండా బౌద్ధంలో, జైనం, ఇస్లాం సమాజాల్లోనూ యోగాసనాలు ఉన్నాయి.
By అంజి Published on 21 Jun 2024 8:44 AM IST
రుతుపవనాలు ముందే వచ్చినా..20 శాతం తక్కువ వర్షపాతం: IMD
ఈసారి నైరుతి రుతుపవనాలు దేశంలోకి త్వరగానే ప్రవేశించాయి.
By Srikanth Gundamalla Published on 20 Jun 2024 7:46 AM IST
యాక్షన్ తీసుకోవాల్సిందే.. అభిమానులు వదిలిపెట్టేలా లేరు
టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 కు చేరుకోవడంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు విఫలమైంది.
By M.S.R Published on 15 Jun 2024 9:45 PM IST
అతడికి క్షమాభిక్ష పెట్టే అవకాశమే లేదు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.
By M.S.R Published on 12 Jun 2024 7:00 PM IST
భారత్‌లోని ఈ అతి క్రూరమైన తెగ గురించి తెలుసా?
ఆధునిక టెక్నాలజీ యుగంలో కూడా బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నవారు ఉన్నారని మీకు తెలుసా?
By అంజి Published on 9 Jun 2024 1:45 PM IST
దేశంలో పలుచోట్ల వడగాల్పులు.. 54 మంది మృతి
దేశంలో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదు అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 31 May 2024 4:45 PM IST
ఇరాన్ అధ్యక్షుడి మృతి.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్
ఆదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీకి నివాళులర్పిస్తూ మే 21న ఒక రోజు సంతాప దినంగా భారతదేశం ప్రకటించింది.
By అంజి Published on 20 May 2024 7:45 PM IST
భారత్‌లోకి గూగుల్ వాలెట్.. ఇందులో వేటిని యాడ్ చేయొచ్చో తెలుసా?
భారత్‌లోకి గూగుల్ డిజిటల్ వాలెట్ ఎంట్రీ ఇచ్చింది. ఇది పూర్తిగా గూగుల్‌కు సంబంధించిన ప్రైవేట్ వాలెట్‌గా పని చేస్తుంది.
By అంజి Published on 20 May 2024 2:40 PM IST
పీఓకే భారత్‌ది.. ఎంతకైనా తెగిస్తాం: అమిత్ షా
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌కే చెందుతుందని, పీఓకే కోసం ఎంతకైనా తెగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం నాడు అన్నారు.
By అంజి Published on 16 May 2024 6:07 PM IST
సంచలన ప్రకటన చేసిన భారత కెప్టెన్
భారత ఫుట్‌బాల్ ఐకాన్ సునీల్ ఛెత్రి సంచలన ప్రకటన చేశాడు.
By M.S.R Published on 16 May 2024 12:33 PM IST










