You Searched For "India"
వరల్డ్ కప్ ఫైనల్ వేళ అదిరిపోయే షో ప్లాన్ చేసిన బీసీసీఐ
వరల్డ్ కప్-2023 ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 2:12 PM IST
వరల్డ్ కప్‌లో IND Vs AUS మ్యాచ్‌లు.. ఎవరెన్ని గెలిచారంటే..
భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీ చివరి దశకు చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 4:26 PM IST
ఫైనల్‌కు రెడీ అవుతోన్న భారత్.. ఆ రెండు విషయాల్లో జాగ్రత్త అవసరం
భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీ చివరి దశకు చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 10:44 AM IST
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు చీఫ్ గెస్ట్‌గా ప్రధాని మోదీ..!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌కు ప్రధాని మోదీ చీఫ్ గెస్టుగా వస్తున్నారట.
By Srikanth Gundamalla Published on 16 Nov 2023 7:38 PM IST
శ్రీలంకను చిత్తు చేసి సెమీస్‌కు చేరిన టీమిండియా
వన్డే వరల్డ్ కప్-2023లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 8:51 PM IST
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెరగనున్న జీతాలు
వచ్చే ఏడాది భారత కంపెనీలు ఉద్యోగులకు సగటున 9.8 శాతం జీతాలను పెంచే అవకావం ఉందని డబ్ల్యూటీడబ్ల్యూ శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్టు తెలిపింది.
By అంజి Published on 2 Nov 2023 12:34 PM IST
డార్క్ వెబ్‌లో అమ్మకానికి 81.5 కోట్ల మంది ఆధార్ డేటా
దేశ చరిత్రలో అతి పెద్ద డేటా లీక్ కలకలం సృష్టిస్తోంది.
By Srikanth Gundamalla Published on 31 Oct 2023 10:33 AM IST
పుస్తకాల్లో ఇక 'ఇండియా' కాదు..'భారత్' అనే వాడాలి: NCERT
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 5:00 PM IST
మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట కొత్త రికార్డును లిఖించుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 5:00 PM IST
World Cup-2023: విరాట్ సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం
పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 9:37 PM IST
ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది మృతి, 23 మందికి గాయాలు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై వైజాపూర్ సమీపంలో ట్రక్కు బస్సును ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు.
By అంజి Published on 15 Oct 2023 9:42 AM IST
'భారత్ మాతాకీ జై' అని చెప్పే వారికే దేశంలో చోటు'
భారతదేశంలో నివసించాలనుకునే వారు 'భారత్ మాతాకీ జై' అనాలని కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి శనివారం వ్యాఖ్యానించారు.
By అంజి Published on 15 Oct 2023 8:33 AM IST