You Searched For "Hyderabad"
శ్రీచైతన్య స్కూల్లో కలకలం.. విద్యార్థి అనుమానాస్పద మృతి
శ్రీ చైతన్య పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.
By అంజి Published on 25 Jun 2024 11:45 AM IST
Hyderabad: మైనర్ బాలికను గంజాయికి బానిసను చేసి.. మత్తులో గ్యాంగ్ రేప్
తల్లి కూలి పనులకు వెళ్తుంది.. ఇంట్లో కూతురు ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఫోన్లో ఓ యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది.
By అంజి Published on 25 Jun 2024 9:54 AM IST
బిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్‌లో పురుగు, వెజ్‌కి బదులు నాన్‌వెజ్
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ద్వారా ఈజీగా ఆహారాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. కానీ.. ఇందులో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 25 Jun 2024 7:15 AM IST
హైదరాబాద్ రోడ్లు, ఫ్లై ఓవర్ల కోసం.. 2,450 ఎకరాల రక్షణ శాఖ భూమిని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్
2,500 ఎకరాల రక్షణ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.
By అంజి Published on 24 Jun 2024 9:18 PM IST
Hyderabad: దారుణం.. శవమై కనిపించిన మాజీ ఎంపీటీసీ మహేష్
వారం రోజుల క్రితం అదృశ్యమైన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపిటిసి) మాజీ సభ్యుడు జూన్ 24 సోమవారం ఘట్కేసర్లో శవమై కనిపించాడు.
By అంజి Published on 24 Jun 2024 8:33 PM IST
Hyderabad: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బాంబ్ బెదిరింపు
హైదారాబాద్ నగరంలోని బేగంపేట ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు మెయిల్ చేశాడు.
By అంజి Published on 24 Jun 2024 3:27 PM IST
అలర్ట్.. హైదరాబాద్‌కు వర్ష సూచన
హైదరాబాద్ నగరంలో ఈరోజు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
By Medi Samrat Published on 24 Jun 2024 10:19 AM IST
Hyderabad: ఓఆర్ఆర్పై బస్సు బోల్తా, మద్యం మత్తులో డ్రైవర్
హైదరాబాద్‌లోని నార్సింగ్ వద్ద ఓఆర్ఆర్ పై ఆదివారం రాత్రి ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 9:15 AM IST
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షం కురుస్తోంది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. వరద నీటి వల్ల పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
By అంజి Published on 23 Jun 2024 6:08 PM IST
హైదరాబాద్ ప్రజలకు పోలీసు శాఖ హెచ్చరికలు జారీ
సీఎం రేవంత్ ఆదేశాలతో హైదరాబాద్ నగర ప్రజలకు పోలీసు శాఖ పలు హెచ్చరికలు జారీ చేసినట్టు కాంగ్రెస్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.
By అంజి Published on 23 Jun 2024 5:22 PM IST
Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 385 మంది అరెస్ట్
హైదరాబాద్: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 385 మంది వాహనదారులను తెలంగాణ సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 23 Jun 2024 2:22 PM IST
Hyderabad: మియాపూర్, చందానగర్ పరిధిలో 144 సెక్షన్
హైదరాబాద్ పరిధిలోని మియాపూర్‌లో హెచ్ఎండీఏ భూముల ఆక్రమణకు జనం యత్నించారు.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 1:30 PM IST