You Searched For "Hyderabad"
Hyderabad: రూ.10 కిరాయి కోసం ఘర్షణ.. ఆటో డ్రైవర్ మృతి
హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. 10 రూపాయల కోసం ఇద్దరు గొడవపడ్డారు.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 10:00 AM IST
హైదరాబాద్ బిరియానీలో సేఫ్టీ పిన్
హైదరాబాద్ బిరియానీలో సేఫ్టీ పిన్ కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు కస్టమర్లు.
By Medi Samrat Published on 29 Jun 2024 4:30 PM IST
హైదరాబాద్ నగరంలో భారీ వెటర్నరీ ఆసుపత్రి
భారతదేశంలోని అతిపెద్ద వెటర్నరీ హాస్పిటల్స్‌లో ఒకటైన మా సరస్వతి ఆసుపత్రి హైదరాబాద్ నగరంలోకి రాబోతోంది.
By Medi Samrat Published on 28 Jun 2024 9:52 PM IST
నితిన్ గడ్కరీతో ఈటల భేటీ.. చర్చించిన అంశాలివే..
మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 28 Jun 2024 2:21 PM IST
Hyderabad: 'ఫ్రీ' ప్రైమరీ స్కూల్.. వలస కార్మికులకు ఆసరా
జల్పల్లి మున్సిపల్ పరిధిలోని ఎర్రకుంటలో 100% ఉచిత ప్రైమరీ-కమ్-బ్రిడ్జి పాఠశాలను ప్రారంభించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Jun 2024 10:30 AM IST
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
తెలంగాణలో రుతుపవనాలు విస్తరించాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 8:15 AM IST
Hyderabad: ట్రాప్ చేసి.. బాలికపై కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారం.. వీడియోలు తీసి..
కానిస్టేబుల్ ప్రదీప్ కన్ను ఓ మైనర్ బాలికపై పడింది. బాలిక నగ్న వీడియోలు తీసి బాలిక ఫోన్‌కు పంపించాడు.
By అంజి Published on 27 Jun 2024 3:00 PM IST
Hyderabad: జిమ్‌కు వెళ్లే యువకులే వారి టార్గెట్.. స్టెరాయిడ్ ఇంజక్షన్లతో..
మీరు రోజు జిమ్ చేస్తున్నారా.. కండలు రావడానికి స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇప్పించుకుంటున్నారా.. అయితే తస్మా జాగ్రత్త.
By అంజి Published on 27 Jun 2024 2:30 PM IST
హైదరాబాద్‌లోని డెయిరీ తయారీ యూనిట్లపై దాడులు
తెలంగాణ ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం హైదరాబాద్‌లోని డెయిరీ తయారీ యూనిట్లపై దాడులు నిర్వహించింది
By Medi Samrat Published on 27 Jun 2024 10:44 AM IST
మరదలితో తిరుగుతున్నాడని.. స్నేహితులతో కలిసి యువకుడి హత్య
తన మరదలిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడు యువతి బావ.
By Srikanth Gundamalla Published on 26 Jun 2024 10:26 AM IST
ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి హైదరాబాద్ పోలీసుల నయా ఐడియా
ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి, రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడానికి, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Jun 2024 5:30 PM IST
Hyderabad: షాపుల మూసివేత సమయంపై పోలీసుల క్లారిటీ
షాపుల మూసివేతపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని హైదరాబాద్ పోలీసులు సోమవారం స్పష్టం చేశారు.
By అంజి Published on 25 Jun 2024 12:41 PM IST