You Searched For "Hyderabad"
Hyderabad: చుడీదార్ గ్యాంగ్ కలకలం.. ఆడవారి వేషంలో వచ్చి చోరీలు
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గతంలో చెడ్డీగ్యాంగ్ తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 May 2024 4:43 PM IST
Hyderabad: అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్లతో శ్రీ ప్రియాంక సంస్థ మోసం.. లబోదిబోమంటున్న బాధితులు
అధిక వడ్డీల ఆశ చూపి రెండు వందల కోట్లతో హైదరాబాద్‌లో అబిడ్స్‌లోని శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ బోర్డు తిప్పేసింది.
By అంజి Published on 20 May 2024 4:12 PM IST
హైదరాబాద్‌లో చేపప్రసాదం పంపిణీ.. ఎప్పుడంటే..
హైదరాబాద్‌లో ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు.
By Srikanth Gundamalla Published on 20 May 2024 2:13 PM IST
భర్తపై వైన్‌షాప్ సిబ్బంది దాడి.. ప్రతీకారం తీర్చుకున్న భార్య
హైదరాబాద్‌లోని మధురానగర్ వైన్స్‌షాపు వద్ద ఓ మహిళ హల్‌చల్ చేసింది.
By Srikanth Gundamalla Published on 19 May 2024 12:30 PM IST
హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం
తెలంగాణలో మరోసారి వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 May 2024 5:38 PM IST
రియల్ ఎస్టేట్ బూమ్.. హైదరాబాద్ రెసిడెన్షియల్ యూనిట్లకు బాగా పెరిగిన డిమాండ్
2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ముంబై తర్వాత అత్యధిక రెసిడెన్షియల్ యూనిట్ల విక్రయాలు హైదరాబాద్ లోనే జరిగాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 May 2024 2:23 PM IST
'ఆ భూమి నాదే'.. మాజీ మంత్రి మల్లారెడ్డి హల్చల్
పేట్ బషీరాబాద్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి హల్చల్ హల్చల్ సృష్టించాడు. తాను కొనుగోలు చేసిన భూమిలో మరొకరు చొచ్చుకొని వచ్చారని ఆందోళన చేస్తూ నానా హంగామా...
By అంజి Published on 18 May 2024 12:37 PM IST
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు తడిసి ముద్దవుతూ ఉండగా.. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరగనున్నాయి.
By M.S.R Published on 18 May 2024 7:45 AM IST
Hyderabad: దారుణం.. భర్త, అత్తపై భార్య సోదరులు దాడి
కుటుంబ కలహాలు, కలహాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో బేగంబజార్ సమీపంలో ఓ మహిళ, ఆమె సోదరులు భర్త, అత్తపై దాడి చేశారు.
By అంజి Published on 18 May 2024 7:15 AM IST
హైదరాబాద్‌లోని ప్రముఖ ఫుడ్ అవుట్ లెట్లలో ఆహార భద్రత ఉల్లంఘనలు.. కస్టమర్లు జర జాగ్రత్త!
జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఫుడ్ అవుట్ లెట్లపై టాస్క్‌ఫోర్స్ బృందం సమగ్ర తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో ఈ హోటళ్లు వివిధ ఆహార భద్రత ఉల్లంఘనలకు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 May 2024 7:00 AM IST
సీరియల్ నటుడు చందు సూసైడ్.. నటి పవిత్ర మరణాన్ని తట్టుకోలేక..
బుల్లితెర నటుడు చందు (40) శుక్రవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 'త్రినయని'తో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్న చందు సూసైడ్ కలకలం రేపింది.
By అంజి Published on 18 May 2024 6:15 AM IST
Hyderabad: విదేశాల్లోని భారతీయ విద్యార్థులను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్
యూనివర్సిటీ సెమిస్టర్ ఫీజు చెల్లింపుల్లో 10 శాతం రాయితీ ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 17 May 2024 5:34 PM IST