You Searched For "Hyderabad"

hyderabad, pub, drug ,24 members positive,
Hyderabad: పబ్‌లో డ్రగ్స్‌ కలకలం.. 24 మందికి పాజిటివ్

తెలంగాణలో డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 7 July 2024 7:57 AM IST


అమిత్ షా, కిషన్ రెడ్డిలకు ఊరట
అమిత్ షా, కిషన్ రెడ్డిలకు ఊరట

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) ఉల్లంఘనకు సంబంధించి మొఘల్‌పురా పోలీసులు దాఖలు చేసిన కేసులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి...

By Medi Samrat  Published on 6 July 2024 9:15 PM IST


జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో కొట్టుకోవడం ఒక్కటే తక్కువ
జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో కొట్టుకోవడం ఒక్కటే తక్కువ

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on 6 July 2024 9:00 PM IST


ఉత్తరాఖండ్ లో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీలు
ఉత్తరాఖండ్ లో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీలు

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు.

By Medi Samrat  Published on 6 July 2024 7:45 PM IST


ఉత్తరాఖండ్ లో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీలు
ఉత్తరాఖండ్ లో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీలు

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు.

By Medi Samrat  Published on 6 July 2024 4:25 PM IST


nims hospital, doctor, suicide, hyderabad ,
మత్తుమందు ఎక్కువ తీసుకుని నిమ్స్‌ వైద్యురాలు ఆత్మహత్య

నిమ్స్‌లో వైద్యురాలు మత్తమందు అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 6 July 2024 12:00 PM IST


సమంత మాటలను నమ్మొద్దంటున్న డాక్టర్లు
సమంత మాటలను నమ్మొద్దంటున్న డాక్టర్లు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్లూ రిలీఫ్ కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చమని టాలీవుడ్ నటి సమంతా సిఫార్సు చేయడాన్ని పలువురు తప్పుబడుతూ ఉన్నారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 5 July 2024 7:31 PM IST


ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ
ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) బస్సులో ఓ మహిళ ప్రసవించింది.

By Medi Samrat  Published on 5 July 2024 7:12 PM IST


నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు ఏపీ సీఎం చంద్రబాబు...

By Medi Samrat  Published on 5 July 2024 3:26 PM IST


Real Estate Firms, Pre EMI Scheme, Customers, Projects, Hyderabad
వెంచర్లు అంటూ ముందే డబ్బులు కట్టించుకుంటారు.. చివరికి చేసే మోసం ఇదే!!

హైదరాబాద్ నగరంలో వెంచర్ల పేరిట జరుగుతున్న మోసం అంతా ఇంతా కాదు. ఒక్కో బాధితుడు ఒక్కో రకంగా మోసపోయారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 5 July 2024 1:57 PM IST


Raj Tarun, love, Tollywood, Hyderabad, Narsingi Police Station
హీరో రాజ్‌ తరుణ్‌పై యువతి ఫిర్యాదు.. ప్రేమించి మోసం చేశాడంటూ..

టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ తనను ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేశారు.

By అంజి  Published on 5 July 2024 1:35 PM IST


Hyderabad, TGPSC office, students, BRSV, BRS, Arrest
Hyderabad: టీజీపీఎస్సీ ముట్టడికి యత్నం.. బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

బీఆర్‌ఎస్‌వీ సంఘం జూలై 5 శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయాన్ని ముట్టడించింది.

By అంజి  Published on 5 July 2024 12:44 PM IST


Share it