You Searched For "Hyderabad"
'డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడుతున్నారా?'.. వాహనదారులకు సీపీ సజ్జనార్ బిగ్ వార్నింగ్
వాహనాలు నడుపుతూ ఫోన్‌లో వీడియోలు చూసేవారికి, హెడ్ ఫోన్‌లో పాటలు వినే వారికి హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
By అంజి Published on 7 Oct 2025 12:30 PM IST
తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల ధరలు!
హైదరాబాద్: రెవెన్యూ లక్ష్యంగా భూముల ధరలను భారీగా పెంచే కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది.
By అంజి Published on 7 Oct 2025 9:53 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. నాలుగేళ్ల బాలికకు చిత్రహింసలు.. తల్లి, సవతి తండ్రి అరెస్ట్
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సొంత తల్లే తన రెండో భర్తతో కలిసి నాలుగేళ్ల కూతురికి చిత్రహింసలు పెట్టింది.
By అంజి Published on 7 Oct 2025 7:33 AM IST
Hyderabad: బంకులో పెట్రోల్ కొట్టిస్తుండగా కారులో చెలరేగిన మంటలు.. వీడియో
హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ సమీపంలో సోమవారం కారులో ఇంధనం నింపుతుండగా మంటలు చెలరేగాయి.
By అంజి Published on 7 Oct 2025 7:03 AM IST
హైదరాబాద్‌లో ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ రూ.9,000 కోట్ల పెట్టుబడి
ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం తెలంగాణలో 9 వేల కోట్ల రూపాయల..
By అంజి Published on 7 Oct 2025 6:46 AM IST
ఎకరానికి రూ.177 కోట్లు..రాయదుర్గంలో రికార్డు స్థాయి ధర
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 8:48 PM IST
హైదరాబాద్ లో ప్రాణం తీసిన రేబిస్..ఇంజెక్షన్ చేయించుకున్నా కూడా!!
హైదరాబాద్‌లో రేబిస్ వ్యాధితో ఒక బాలుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది
By Knakam Karthik Published on 6 Oct 2025 7:36 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 4:46 PM IST
Hyderabad: ఫామ్‌హౌస్‌లో 50 మంది మైనర్లు 'ట్రాప్ హౌస్' పార్టీ.. ఇద్దరికి డ్రగ్స్ నిర్ధారణ
హైదరాబాద్: 50 మంది మైనర్లు గంజాయి, లిక్కర్ పార్టీ చేసుకోవడం నగరంలో కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇంటర్ స్టూడెంట్స్..
By అంజి Published on 6 Oct 2025 9:13 AM IST
Hyderabad: మసీదు ముందు బీరు బాటిళ్లు విసిరిన వ్యక్తి అరెస్టు
హైదరాబాద్‌లోని ఒక మసీదు ముందు బీరు బాటిళ్లను విసిరిన కేసులో అక్టోబర్ 5 ఆదివారం ఒక వ్యక్తిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.
By అంజి Published on 6 Oct 2025 8:31 AM IST
రేపటి నుంచి ప్లాట్లు, ఫ్లాట్లను వేలం వేయనున్న తెలంగాణ హౌసింగ్ బోర్డు
హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ఫ్లాట్‌లు, భూములను, వాణిజ్య ప్లాట్‌లను తెలంగాణ హౌసింగ్ బోర్డు వచ్చే వారం వేలం వేయనుంది.
By అంజి Published on 5 Oct 2025 7:41 AM IST
ఓట్ చోర్ వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది: టీపీసీసీ చీఫ్
దేశంలో ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరిగినందు వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగలిగింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 6:00 PM IST











