You Searched For "Hyderabad"
'కఠిన నిబంధనలు తీసుకొస్తాం'.. హైదరాబాద్‌లో పొల్యూషన్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు
హైదరాబాద్‌ను కాలుష్య రహిత మహానగరంగా తీర్చిదిద్దడంలో అవసరమైన నియమ నిబంధనలు, విధి విధానాలు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 6 Dec 2024 7:08 AM IST
Pushpa-2: తొక్కిసలాటలో మహిళ మృతి.. అల్లు అర్జున్‌పై కేసు నమోదు
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి నమోదైన కేసులో నటుడు అల్లు అర్జున్ పేరు నమోదైంది.
By అంజి Published on 6 Dec 2024 6:26 AM IST
హైదరాబాద్‌లో కలకలం.. ప్లాస్టిక్ కవర్లో పసికందు తల
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. చంద్రా ఆర్కేడ్ గ్రౌండ్ ఫ్లోర్లో కోసిన పసికందు శిరస్సు కనిపించడం కలకలం రేపింది.
By అంజి Published on 5 Dec 2024 1:30 PM IST
కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటికి...
By అంజి Published on 5 Dec 2024 11:22 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి టి.హరీష్ రావు, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 3 Dec 2024 1:17 PM IST
Hyderabad: 'ష్..! అరవకు'.. అన్నందుకు ప్రాణం తీశాడు
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నేరేడ్మెట్లో డిసెంబరు 2వ తేదీ సోమవారం నాడు ఒక చిన్న విషయమై జరిగిన వాగ్వాదంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 3 Dec 2024 12:26 PM IST
Hyderabad : హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు
పహాడీషరీఫ్‌లో జరిగిన హత్యకేసుతో ప్రమేయం ఉన్న వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీ సోమవారం హైదరాబాద్‌లోని స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 11:04 AM IST
IMD Rain Alert : డిసెంబర్ 6 వరకు వర్షాలు
డిసెంబర్ 6 వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 10:36 AM IST
పీవీ సింధు పెళ్లి డేట్ ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా?
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన స్టార్ షట్లర్ పీవీ సింధు డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నారు.
By అంజి Published on 3 Dec 2024 8:05 AM IST
కార్లను అద్దెకు తీసుకుంటారు.. వేరే వాళ్లకు రెంట్‌కు ఇస్తారు.. ఓనర్లను మోసం చేస్తూ...
ఓనర్ల అనుమతి లేకుండా వాహనాలను అద్దెకు ఇస్తూ.. కారు యజమానులను మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 2 Dec 2024 8:07 PM IST
Hyderabad: నకిలీ బెయిల్ పత్రాలతో జైలు నుంచి పరార్..!
భూకబ్జా ఆరోపణలపై సుజాతలి ఖాన్ (27)ను నార్సింగి పోలీసులు రెండు నెలల క్రితం అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
By అంజి Published on 2 Dec 2024 7:46 AM IST
Hyderabad: సన్నీ లియోన్ ఈవెంట్ రద్దు.. అభిమానుల్లో తీవ్ర నిరాశ
జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో శనివారం రాత్రి జరగాల్సిన బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో చివరి క్షణంలో రద్దు చేయడంతో ఆమె...
By అంజి Published on 1 Dec 2024 12:18 PM IST