You Searched For "Hyderabad"
Hyderabad: కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మిస్సింగ్!
బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.
By అంజి Published on 5 April 2025 10:10 AM IST
రెయిన్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లోకి కెమికల్స్
వర్షాలు వచ్చినప్పుడు పలు కంపెనీలు తమ పారిశ్రామిక వ్యర్థాలను నీటి వనరులలోకి వదులుతూ ఉంటాయి.
By Medi Samrat Published on 4 April 2025 8:23 PM IST
ఐఐటీ హైదరాబాద్‌కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఎమినెన్స్ హోదా
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్) ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది.
By అంజి Published on 4 April 2025 11:23 AM IST
Hyderabad: కదులుతున్న రైలులో బాలికపై లైంగికదాడి.. అరగంట పాటు..
ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం ఘటన మరవముందే.. మరో రైలులో బాలికపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 4 April 2025 10:54 AM IST
జాగ్రత్తగా ఉండాలి.. అర్ధరాత్రి నుండే యాత్రకు ఏర్పాట్లు చేయాలి
ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమి శోభ యాత్రకు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.
By Medi Samrat Published on 3 April 2025 6:49 PM IST
చెట్లను కూల్చేస్తారా.? : కేంద్ర మంత్రి హెచ్చరికలు
కంచ గచ్చిబౌలిలో చెట్లను కూల్చివేసిన వారికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు.
By Medi Samrat Published on 3 April 2025 5:45 PM IST
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 3 April 2025 11:45 AM IST
హైదరాబాద్‌లో బర్డ్ ఫ్లూ కలకలం
హైదరాబాద్ నగరంలో బర్డ్‌ప్లూ విజృంభిస్తోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో నాలుగురోజుల క్రితం మండలంలోని ఓ పోల్ట్రీ ఫామ్‌లో వేల కోళ్లు...
By Medi Samrat Published on 2 April 2025 7:06 PM IST
Hyderabad: భర్త టార్చర్ భరించలేక భార్య సూసైడ్
కోటి ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన ఓ వివాహిత వారి వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 2 April 2025 11:20 AM IST
విధ్వంసం ఆపడానికి ప్రయత్నించండి, HCU భూమి వేలంపై సీఎంకు రేణూ దేశాయ్ రిక్వెస్ట్
నటి రేణూ దేశాయ్ తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ విధ్వంసాన్ని ఆపాలంటూ రేవంత్ రెడ్డిని వేడుకున్నారు.
By Knakam Karthik Published on 2 April 2025 11:19 AM IST
కంచ గచ్చిబౌలి భూములు 5 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తాయి: సీఎం రేవంత్
కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయడం వల్ల భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
By అంజి Published on 2 April 2025 6:38 AM IST
పక్షులు, జంతువులు ఎక్కడకు వెళ్లగలవు.? దీనికి సమాధానం చెప్పండి.?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలిలోని పచ్చని ప్రాంతాన్ని నాశనం చేస్తుండగా, కొమ్ముల జింకలు, చుక్కల...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 April 2025 6:30 PM IST