You Searched For "Hyderabad"
పబ్‌లో గొడవ.. టాలీవుడ్ నటికి షాకిచ్చిన గచ్చిబౌలి పోలీసులు
టాలీవుడ్ నటి కల్పికకు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు షాక్ ఇచ్చారు
By Knakam Karthik Published on 12 Jun 2025 12:14 PM IST
హైదరాబాద్‌లో నూతన కార్యాలయ ప్రారంభంతో భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన హైలాండ్
ది కంటెంట్ ఇన్నోవేషన్ క్లౌడ్TM యొక్క మార్గదర్శక సంస్థ అయిన హైలాండ్, హైదరాబాద్‌లో తమ కొత్త కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఇది కంపెనీ ప్రపంచ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Jun 2025 5:00 PM IST
గంటకు పైగా విచారణ..కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన హరీష్‌రావు ఇంటరాగేషన్
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విచారణ ముగిసింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 1:43 PM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీజీఆర్టీసీ
హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 1:00 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 12:00 PM IST
విషాదం: చేప ప్రసాదం కోసం వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతోన్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 8 Jun 2025 4:32 PM IST
చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
By అంజి Published on 8 Jun 2025 10:06 AM IST
ఎమ్మెల్యే గోపీనాథ్ కన్నుమూత.. సీఎంలు రేవంత్, చంద్రబాబు సంతాపం
జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 8:35 AM IST
'మాగంటి మరణం బీఆర్‌ఎస్‌కు తీరనిలోటు'.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 8:19 AM IST
గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అత్యవసర విభాగం వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 7 Jun 2025 4:15 PM IST
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మృతి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.
By అంజి Published on 7 Jun 2025 8:30 AM IST
నీ ఫోటోలున్నాయ్.. భర్తతో విడిపోయిన ఒంటరి మహిళను బెదిరించిన క్యాబ్ డ్రైవర్
30 ఏళ్ల మహిళను బెదిరించిన ఓ క్యాబ్ డ్రైవర్ ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 6 Jun 2025 7:46 PM IST