You Searched For "Hyderabad"
ఆసియా క్రీడల్లో భారత్ హవా..హైదరాబాద్ యువ షూటర్ సంచలనం
ఆసియా క్రీడల్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. మరో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Sept 2023 10:29 AM IST
గణేష్ నిమజ్జనంలో అపశృతి, వేర్వేరు చోట్ల ముగ్గురు చిన్నారుల మృతి
వేర్వేరు ప్రాంతాల్లో గణపతుల నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్తున్న సమయంలో ముగ్గురు బాలురు మృతి చెందారు.
By Srikanth Gundamalla Published on 29 Sept 2023 9:43 AM IST
తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By Srikanth Gundamalla Published on 29 Sept 2023 6:42 AM IST
Hyderabad: నాలాలో పడి మహిళ మృతి
గణేశ్ నిమజ్జనం రోజున సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 Sept 2023 9:30 PM IST
గణనాథుల నిమజ్జనాలపై తలసాని, మహమూద్‌అలీ ఏరియల్ వ్యూ
నిమజ్జనాలు జరుగుతున్న తీరుని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
By Srikanth Gundamalla Published on 28 Sept 2023 5:24 PM IST
గణేష్ శోభాయాత్రలో డ్యూటీలో ఉన్న పోలీసుల స్టెప్పులు..వీడియో చూశారా!
హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. గణపతి విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు భక్తులు విగ్రహాలను తీసుకొస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 28 Sept 2023 4:08 PM IST
వేలంలో రూ.కోటికిపైగా పలికిన గణేష్ లడ్డూ.. మన హైదరాబాద్‌లోనే..
గణేశ్ నిమజ్జనం రోజు లడ్డూ వేలం పాటలు పోటాపోటీగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో లంబోదరుడి లడ్డూ రికార్డు ధర పలికింది.
By అంజి Published on 28 Sept 2023 10:44 AM IST
Video: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు కట్టుదిట్టమైన భద్రత మధ్య బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది.
By అంజి Published on 28 Sept 2023 9:25 AM IST
రైస్ పుల్లింగ్ పాత్రతో.. వ్యాపారికి రూ.3 కోట్ల కుచ్చు టోపీ పెట్టిన నలుగురు అరెస్ట్
అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగించే అయస్కాంత రాగి పాత్రను విక్రయిస్తామంటూ ఓ వ్యక్తిని రూ.3 కోట్ల మేర మోసం చేసిన నలుగురిని పోలీసులు పట్టుకున్నారు.
By అంజి Published on 28 Sept 2023 8:47 AM IST
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. మధ్యాహ్నం నిమజ్జనం
హైదరాబాద్ మహా నగరంలో గణేష్ నిమజ్జనోత్సవం సందడిగా జరుగుతోంది. హుస్సేన్‌సాగర్ సహా మొత్తం 100 చోట్ల అధికారులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.
By అంజి Published on 28 Sept 2023 7:54 AM IST
హైదరాబాద్ : చింతల్ బస్తీ నాలలో ప్రత్యక్షమైన మొసలి పిల్ల
ఖైరతాబాద్ చింతల్ బస్తీ నాలాలో మొసలి పిల్ల హల్ చల్ చేసింది.
By Medi Samrat Published on 27 Sept 2023 9:15 PM IST
ఎవ్వరూ ఆందోళన చెందవద్దు.. ప్రశాంతంగా నిమజ్జనం ఘట్టాన్ని పూర్తి చేస్తాం : మంత్రి తలసాని
ఈ ఏడాది గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
By Medi Samrat Published on 27 Sept 2023 6:00 PM IST











