You Searched For "Hyderabad"
హైదరాబాద్‌లో దారుణం.. అన్నం వండలేదని వ్యక్తిని కొట్టి చంపిన రూమ్‌మేట్స్
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్నం వండలేదని జీడిమెట్లలో 38 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితులు కొట్టి చంపారు.
By అంజి Published on 8 April 2024 6:30 AM IST
ప్రయాణికులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో
ఎండల్లో కూల్‌కూల్‌గా ప్రయాణాలు చేయొచ్చులే అనుకుంటున్న ప్రయాణికులకు షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో.
By Srikanth Gundamalla Published on 7 April 2024 3:00 PM IST
Hyderabad: అనుమానాస్పదంగా తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆదివారం అనుమానాస్పద తుపాకీ పేలి ఓ పోలీసు కానిస్టేబుల్ మృతి చెందాడు.
By అంజి Published on 7 April 2024 1:06 PM IST
కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీ దిగుతుండగా హిట్ అండ్ రన్.. ఇద్దరు మృతి
అనిల్ (27), అజయ్ (25) అనే ఇదక్దరు వ్యక్తులు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వెళ్లారు.
By Srikanth Gundamalla Published on 6 April 2024 1:04 PM IST
క్లాసిక్ మిసెస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న హైదరాబాద్ మహిళ
న్యూఢిల్లీలో జరిగిన ‘క్లాసిక్ మిసెస్ ఇండియా 2024’ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త రత్న మెహెరా టైటిల్‌ను గెలుచుకున్నారు
By Medi Samrat Published on 5 April 2024 6:45 PM IST
పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కానిస్టేబుల్
పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ పోలీసు కానిస్టేబుల్.
By Medi Samrat Published on 5 April 2024 5:41 PM IST
SRH vs CSK: ఉప్పల్ స్టేడియంకు కరెంట్ కష్టాలు
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసిన కొన్ని గంటల తర్వాత విద్యుత్ పునరుద్ధరించబడింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 April 2024 6:46 AM IST
దారుణం.. భుజం తగిలించాడని యువకుడి హత్య
చిన్న చిన్న విషయాలకు కోపాలకు పోయి యువత గొడవ పడుతుంటారు.
By Srikanth Gundamalla Published on 4 April 2024 12:48 PM IST
Hyderabad: మాజీ డీసీపీ రాధాకిషన్‌పై దోపిడీ, చిత్రహింసల కింద కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ నిందితుడు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
By అంజి Published on 4 April 2024 8:22 AM IST
ఇండియాలోనే తొలి బయో లిక్కర్ హైదరాబాద్‌లో ప్రారంభం
బయో ఇండియా అధికారికంగా దేశీయంగా ఉత్పిత్తి ఏసిన బయో లిక్కర్ ఉత్పత్తులను ప్రారంభించింది.
By Srikanth Gundamalla Published on 3 April 2024 5:50 PM IST
Hyderabad: మతాంతర పెళ్లి జంటపై గుంపు దాడి.. నలుగురు అరెస్ట్
హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో మతాంతర వివాహితులపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
By అంజి Published on 31 March 2024 7:40 AM IST
Hyderabad: ఎస్కలేటర్ ముందు నిలిచిన డ్రైనేజీ నీరు.. పాదచారులకు తీవ్ర ఇబ్బంది
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎస్‌ఐ ఆస్పత్రి మధ్య పాదచారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎస్కలేటర్‌ను ఉపయోగించాలనుకునే ప్రజలు ఊహించని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 March 2024 9:11 AM IST











