You Searched For "Hyderabad"
ఆల్ఫా హోటల్.. 'మటన్ కీమా రోటీ' తిని అస్వస్థత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆల్ఫా హోటల్లో ఆహారం తిని అస్వస్థతకు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Sept 2023 7:14 PM IST
హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం, కాటన్ గోదాంలో మంటలు
హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యాకత్‌పురాలో అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 9:22 AM IST
హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాల వేళ పోస్టర్ల కలకలం
రెండ్రోజుల పాటు CWC సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ క్రమంలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 8:50 AM IST
శాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్.. కిచెన్ ఎలా ఉందంటే?
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలోని శాంటామారియా ఇంటర్నేషనల్ స్కూల్‌లోని కిచెన్ ఏరియాను పరిశీలించారు అధికారులు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Sept 2023 7:32 PM IST
Hyderabad: డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు ఊరట
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 5:45 PM IST
సైబరాబాద్‌లో ధర్నాలు చేస్తే కఠిన చర్యలు: మాదాపూర్ డీసీపీ
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా 'అనధికారిక' నిరసనలు నిర్వహించవద్దని పోలీసులు టీడీపీ మద్దతుదారులను హెచ్చరించారు.
By అంజి Published on 15 Sept 2023 12:22 PM IST
Hyderabad: నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం
హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 10:31 AM IST
Hyderabad: జీహెచ్‌ఎంసీలో నిధుల దుర్వినియోగం.. 31 మంది సింథటిక్ వేలిముద్రలతో..
జీహెచ్‌ఎంసీ శానిటేషన్ వింగ్ అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో పోలీసులు ఇద్దరు జీహెచ్‌ఎంసీ శానిటరీ సూపర్‌వైజర్లను అరెస్ట్ చేశారు.
By అంజి Published on 15 Sept 2023 8:39 AM IST
బేబీ సినిమాపై సీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం.. స్పందించిన సాయి రాజేష్
ఇటీవల విడుదలైన బేబీ సినిమాపై హైదరాబాద్ సిపి ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 14 Sept 2023 8:56 PM IST
ఆటోలో 16 తులాల బంగారం మరిచిపోయిన మహిళ.. చివరకు..
ఓ మహిళ ఆటోలో ఎక్కింది. గమ్యస్థానం చేరుకున్నాక.. తనతో పాటు తెచ్చుకున్న బంగారం ఉన్న బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 5:15 PM IST
Hyderabad: ఆ హోటల్‌లో ఆకాశనంటుతున్న టిఫిన్ ధరలు.. మండిపడుతున్న కస్టమర్లు
ఇంట్లో టిఫిన్ చేయలేదని హోటల్‌కి టిఫిన్ చేయడానికి వెళ్తున్నారా.. అయితే నీ జేబు గుల్లా అయినట్లే.. ఒక్క నిమిషం ఈ వార్త చదవండి.
By అంజి Published on 14 Sept 2023 12:40 PM IST
దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి.. నిమ్మరసం ఇచ్చిన ప్రకాశ్ జవదేకర్
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో దీక్ష విరమించారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 11:57 AM IST