You Searched For "Hyderabad"
అలర్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలపై నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 8:13 AM IST
నిమ్స్‌లో భారీగా పెరిగిన ఆర్థోపెడిక్ సర్జరీలు: 2023లో రికార్డు ఆపరేషన్లు
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లోని ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కు రోగులు క్యూ కడుతున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Feb 2024 1:45 PM IST
రేపు హైదరాబాద్‌లో ఆటోల బంద్
హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 16న ఆటోల బంద్ కొనసాగనుంది. ఆటోడ్రైవర్ల సంఘాలు బంద్ కు పిలుపును ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 7:30 PM IST
Hyderabad: నగల దుకాణంలో దోపిడీ.. యాజమాని కొడుకును కత్తితో బెదరించి..
అక్బర్‌బాగ్‌లోని నగల దుకాణంలో బుధవారం మధ్యాహ్నం ముగ్గురు ముసుగులు ధరించిన వ్యక్తులు చొరబడి 150 గ్రాముల బంగారం దోచుకెళ్లారు.
By అంజి Published on 15 Feb 2024 8:07 AM IST
Hyderabad: ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు
TSLPRB ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు,
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 11:00 AM IST
ఎల్బీనగర్లో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో రోడ్డుప్రమాదం, సీఐ మృతి
ఎల్బీనగర్లో కూడా గత అర్ధరాత్రి ఓ కారు ఇలానే నడిపారు. వారి నిర్లక్ష్యంపు డ్రైవింగ్‌తో ఓ నిండు ప్రాణం బలైందిపోయింది.
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 7:43 AM IST
మార్చి 1న విడుదల కానున్న 'రజాకార్' మూవీ
బీజేపీ నాయకుడు నిర్మించిన 'రజాకార్: ఎ సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' సినిమా మార్చి 1, 2024న విడుదల కానుంది.
By అంజి Published on 13 Feb 2024 10:03 AM IST
Hyderabad: నాంపల్లి ఎగ్జిబిషన్ మరో మూడ్రోజులు పొడిగింపు
హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు ఎంతో ప్రత్యేక ఉంది.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 8:20 PM IST
బైక్‌లో పెట్రోల్ ఖాళీ..అయ్యో రైడర్‌కు ఎంత కష్టమొచ్చింది..!
హైదరాబాద్‌లో ఓ బైక్ ట్యాక్సీ రైడర్‌కు వింత అనుభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 5:01 PM IST
Video: శరవేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పేర్కొంది.
By అంజి Published on 11 Feb 2024 2:40 PM IST
Hyderabad: డెయిరీ మిల్క్ చాక్లెట్లో పురుగు.. వీడియో
పిల్లల కోసం చాక్లెట్ కొంటే అందులో ఏకంగా పురుగు దర్శనం ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 11:25 AM IST
Hyderabad: మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థి సూసైడ్
హైదరాబాద్‌లో ఓ విద్యార్థి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 10 Feb 2024 6:43 PM IST