You Searched For "Hyderabad"
యూసఫ్‌గూడలో బీజేపీ నాయకుడు రామన్న దారుణ హత్య
హైదరాబాద్: యూసుఫ్‌గూడలోని ఎల్‌ఎన్ నగర్‌లో బుధవారం బీజేపీ నేత, రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 8 Feb 2024 12:21 PM IST
హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు.. మావోయిస్టు సంబంధాలపై దర్యాప్తు
మావోయిస్టులతో సంబంధాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక బృందాలు గురువారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి.
By అంజి Published on 8 Feb 2024 10:00 AM IST
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు రూ.250 కోట్లపైమాటే
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెలలో అరెస్టయిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రూ.250 కోట్ల మేరకు ఆస్తులు...
By అంజి Published on 8 Feb 2024 6:51 AM IST
మహా ధర్నా చేయనున్న ఆటో డ్రైవర్లు.. ఎప్పుడంటే.?
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది.
By Medi Samrat Published on 7 Feb 2024 6:00 PM IST
మహిళ పట్ల అనుచిత ప్రవర్తన.. మియాపూర్ పోలీసు సస్పెండ్
హైదరాబాద్: తమను నమ్ముకుని, సహాయం చేస్తారని వచ్చిన బాధితురాలికి అండగా ఉండాల్సిన ఓ పోలీసు అసభ్యకర చేష్టలకు పాల్పడ్డాడు.
By అంజి Published on 6 Feb 2024 1:09 PM IST
Hyderabad: బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. భార్య మృతి.. భర్తకు తీవ్రగాయాలు
హైదరాబాద్: బహదూర్‌పురాలోని తాడ్‌బన్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త గాయపడగా ఓ మహిళ మృతి చెందింది.
By అంజి Published on 5 Feb 2024 8:17 AM IST
హైదరాబాద్‌లో క్యాంప్.. 16 మంది ఎమ్మెల్యేలను తరలించిన బీహార్ కాంగ్రెస్
అక్రమ వేటను అరికట్టేందుకు కాంగ్రెస్ ఆదివారం బీహార్‌లోని 19 మంది ఎమ్మెల్యేలలో 16 మందిని హైదరాబాద్‌కు పంపింది.
By అంజి Published on 5 Feb 2024 6:44 AM IST
హైదరాబాద్ వాసులకు గమనిక.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారికి రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 1:09 PM IST
Hyderabad: 'ఫ్రీ డ్రగ్స్'తో మహిళను ట్రాప్ చేసిన పెడ్లర్లు అరెస్ట్
మహిళలను డ్రగ్స్‌కు బానిసలుగా చేసి వారిపై జరుగుతున్న దోపిడీని ఎత్తిచూపే ఘటన ఫిబ్రవరి 3, శనివారం నగరంలో వెలుగుచూసింది.
By అంజి Published on 4 Feb 2024 7:54 AM IST
Hyderabad: ఏడాదిన్నర బాలుడిని దాడి చేసి చంపిన కుక్కలు
హైదరాబాద్: శంషాబాద్‌లో గురువారం తెల్లవారుజామున ఏడాదిన్నర బాలుడిని కుక్కలు దాడి చేసి చంపాయి.
By అంజి Published on 2 Feb 2024 12:51 PM IST
ప్రజా భవన్ వద్ద ఆటోకు నిప్పు పెట్టుకున్న డ్రైవర్ (వీడియో)
హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ముందు ఓ ఆటోలో మంటలు చెలరేగాయి.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 9:00 PM IST
Tollywood drugs case: ఆరు కేసులను కొట్టివేసిన న్యాయస్థానం
తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 5:47 PM IST