You Searched For "Hyderabad"
Hyderabad: కోకాపేట్లో ఎకరం రూ. 151.25 కోట్లు.. గత రికార్డులు బ్రేక్
కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో శుక్రవారం జరిగిన రెండవ రౌండ్ భూముల వేలంలో ఒక ప్లాట్ ఎకరాకు రూ.151.25 కోట్లకు అమ్ముడైంది.
By అంజి Published on 29 Nov 2025 7:25 AM IST
మెస్సీ రాకపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరలో హైదరాబాద్ నగరానికి రానున్నారు.
By Medi Samrat Published on 28 Nov 2025 5:38 PM IST
Hyderabad: పేట్‌బషీరాబాద్‌లోని ఇంట్లో శవమై కనిపించిన 13 ఏళ్ల బాలుడు
బుధవారం (నవంబర్ 26, 2025) పేట్‌బషీరాబాద్‌లోని సుభాష్ నగర్‌లోని తన నివాసంలో 13 ఏళ్ల బాలుడు పాఠశాల ఫీజు చెల్లించకపోవడంతో...
By అంజి Published on 27 Nov 2025 8:21 PM IST
Video: పేలిన వాషింగ్ మెషీన్.. ఉలిక్కిపడ్డ కుటుంబం.. హైదరాబాద్‌లో ఘటన
అమీర్‌పేట్‌లోని ఓ ఇంట్లో ఉహించని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ పేలిపోయింది.
By అంజి Published on 27 Nov 2025 5:31 PM IST
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ.. ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఇక్కడ భారత అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్ యొక్క ఇన్ఫినిటీ క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.
By అంజి Published on 27 Nov 2025 4:07 PM IST
Hyderabad: ఫిల్మ్‌నగర్‌లో మోడల్ ఫుట్‌పాత్.. పనులకు జీహెచ్ఎంసీ శ్రీకారం
పాదచారుల భద్రత, సౌకర్యం మెరుగుపరచడం, కాలనీని సుందరంగా తీరిదిద్దడమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) జూబ్లీహిల్స్‌లోని...
By అంజి Published on 27 Nov 2025 3:49 PM IST
మాదాపూర్‌లో రోడ్డెక్కిన 400 మంది నిరుద్యోగులు
మాదాపూర్‌లో మరో ఐటీ కంపెనీ మోసం వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 26 Nov 2025 3:29 PM IST
పెట్టుబడులకు కేరాఫ్‌గా హైదరాబాద్ నిలిచేలా.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 26 Nov 2025 6:45 AM IST
జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్..దున్నపోతుకు బీజేపీ కార్పొరేటర్ల వినతిపత్రం
జీహెచ్ఎంసీ జనరల్ బాడీ చివరి సమావేశానికి దున్నపోతును తీసుకువెళ్తూ బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలియజేశారు.
By Knakam Karthik Published on 25 Nov 2025 11:54 AM IST
హైదరాబాద్‌లో విషాదం..బిల్డింగ్ పైనుంచి దూకి టెన్త్ విద్యార్థిని సూసైడ్
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 10:18 AM IST
Dharmendra : హైదరాబాద్‌లో ధర్మేంద్రకు ఎంతో ప్రత్యేకమైన ప్లేస్ ఉంది తెలుసా.?
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర సోమవారం ఉదయం కన్నుమూశారు.
By Medi Samrat Published on 25 Nov 2025 8:24 AM IST
Hyderabad: ఓఆర్ఆర్పై కారులో మంటలు, వ్యక్తి సజీవదహనం
హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 24 Nov 2025 8:44 AM IST











