You Searched For "Hyderabad"
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి టి.హరీష్ రావు, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 3 Dec 2024 1:17 PM IST
Hyderabad: 'ష్..! అరవకు'.. అన్నందుకు ప్రాణం తీశాడు
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నేరేడ్‌మెట్‌లో డిసెంబరు 2వ తేదీ సోమవారం నాడు ఒక చిన్న విషయమై జరిగిన వాగ్వాదంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 3 Dec 2024 12:26 PM IST
Hyderabad : హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు
పహాడీషరీఫ్‌లో జరిగిన హత్యకేసుతో ప్రమేయం ఉన్న వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీ సోమవారం హైదరాబాద్‌లోని స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 11:04 AM IST
IMD Rain Alert : డిసెంబర్ 6 వరకు వర్షాలు
డిసెంబర్ 6 వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 10:36 AM IST
పీవీ సింధు పెళ్లి డేట్ ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా?
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన స్టార్ షట్లర్ పీవీ సింధు డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నారు.
By అంజి Published on 3 Dec 2024 8:05 AM IST
కార్లను అద్దెకు తీసుకుంటారు.. వేరే వాళ్లకు రెంట్‌కు ఇస్తారు.. ఓనర్లను మోసం చేస్తూ...
ఓనర్ల అనుమతి లేకుండా వాహనాలను అద్దెకు ఇస్తూ.. కారు యజమానులను మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 2 Dec 2024 8:07 PM IST
Hyderabad: నకిలీ బెయిల్ పత్రాలతో జైలు నుంచి పరార్..!
భూకబ్జా ఆరోపణలపై సుజాతలి ఖాన్ (27)ను నార్సింగి పోలీసులు రెండు నెలల క్రితం అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
By అంజి Published on 2 Dec 2024 7:46 AM IST
Hyderabad: సన్నీ లియోన్ ఈవెంట్ రద్దు.. అభిమానుల్లో తీవ్ర నిరాశ
జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో శనివారం రాత్రి జరగాల్సిన బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో చివరి క్షణంలో రద్దు చేయడంతో ఆమె...
By అంజి Published on 1 Dec 2024 12:18 PM IST
Telangana: రేపు స్కూళ్ల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల బంద్‌ను నవంబర్ 30న భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ కమిటీ ప్రకటించింది.
By అంజి Published on 29 Nov 2024 11:56 AM IST
త్వరలో చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు
By అంజి Published on 29 Nov 2024 11:02 AM IST
ముగుస్తున్న ఓటీఎస్ గడువు.. మిగిలింది రెండు రోజులే..
హైదరాబాద్ మహానగరంలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న నీటి బిల్లుల బకాయింపుల చెల్లింపునకు ప్రభుత్వం ప్రకటించిన వన్ టైమ్ సెటిల్ మెంట్-2024 (ఓటీఎస్) పథకం...
By Kalasani Durgapraveen Published on 28 Nov 2024 6:48 PM IST
హైదరాబాద్ అవసరాలకు గోదావరి నీళ్లు
సింగూరు, మంజీర, నిజాంసాగర్ రిజర్వాయర్‌లకు గోదావరి నది నుంచి నీటిని తరలించే ప్రణాళికలను తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి...
By Kalasani Durgapraveen Published on 28 Nov 2024 3:30 PM IST