You Searched For "Hyderabad"

Fire, Mint Compound, Government Book Printing Office, Hyderabad
Hyderabad: మింట్‌ కాంపౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మింట్‌ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By అంజి  Published on 24 Jan 2024 12:06 PM IST


Hyderabad, Uppal Stadium, India vs England, test match
India Vs England: టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమైన ఉప్పల్ స్టేడియం

హైదరాబాద్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు మ్యాచ్‌కు ముందు ఉప్పల్‌ స్టేడియం సిద్ధమైంది. టెస్ట్‌ మ్యాచ్‌ జనవరి 25న కిక్‌స్టార్ట్ కానుంది.

By అంజి  Published on 24 Jan 2024 11:40 AM IST


Parinav, missing ,Bengaluru , Hyderabad
బెంగళూరులో అదృశ్యమైన బాలుడు.. హైదరాబాద్‌లో ఆచూకీ

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో అదృశ్యమైన 12 ఏళ్ల బాలుడు పరిణవ్‌ హైదరాబాద్‌లోని నాంపల్లిలో దొరికాడు. పరిణవ్, డీన్స్ అకాడమీ, గుంజూరు బ్రాంచ్‌లో విద్యార్థి.

By అంజి  Published on 24 Jan 2024 10:00 AM IST


Telangana govt, LPG cylinders, Hyderabad, CM Revanth Reddy
రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్‌.. సిద్ధమవుతోన్న తెలంగాణ సర్కార్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన మహిళలకు రూ.500 ధరతో సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్లు, నెలవారీ రూ.2500 ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమవుతోంది.

By అంజి  Published on 23 Jan 2024 9:42 AM IST


Hyderabad Metro rail project, Hyderabad, CM Revanth Reddy
Hyderabad Metro: మెట్రో రెండో దశ రూట్‌ మ్యాప్‌ ఖరారు

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2 రూట్ మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్దేశించిన రూట్‌ మ్యాప్‌ను...

By అంజి  Published on 23 Jan 2024 8:00 AM IST


hyderabad, dilsukh nagar, rtc depot, fire accident,
Hyderabad: దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 22 Jan 2024 10:45 AM IST


Pailwan Akhilesh, Fortune Hotel, Hyderabad
Hyderabad: ఫార్చ్యూన్ హోటల్ యజమాని పైల్వాన్ అఖిలేష్ ఎలా యువతులను వ్యభిచారంలోకి దింపాడంటే?

ఇటీవల హైదరాబాద్ లో బయటపడ్డ భారీ వ్యభిచార రాకెట్ కు సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 22 Jan 2024 10:34 AM IST


Hyderabad, student,  exam fear, Crime news
Hyderabad: ఉరేసుకున్న పదో తరగతి విద్యార్థి.. పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో

మేడిపల్లిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న ఓ యువకుడు పరీక్షల్లో ఫెయిల్‌ అవుతాననే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By అంజి  Published on 22 Jan 2024 9:50 AM IST


BJP, Raja Singh, Lok Sabha elections, Hyderabad
రాజాసింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్!

గోషామహల్ నియోజకవర్గం స్థానాన్ని సునాయాసంగా గెలుచుకున్న తరువాత, వివాదాస్పద నాయకుడు టి రాజా సింగ్ లోక్‌సభ స్థానంపై కన్నేశారు.

By అంజి  Published on 22 Jan 2024 7:15 AM IST


బంజారాహిల్స్‌లో కాలి బూడిదైన కార్లు
బంజారాహిల్స్‌లో కాలి బూడిదైన కార్లు

బంజారాహిల్స్‌లో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు

By Medi Samrat  Published on 20 Jan 2024 6:13 PM IST


పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన రాజా సింగ్.. ఎందుకంటే?
పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన రాజా సింగ్.. ఎందుకంటే?

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు

By Medi Samrat  Published on 20 Jan 2024 6:00 PM IST


Hyderabad, suicide, attack, Crime news
బాలికపై కత్తితో దాడి చేసి బాలుడు ఆత్మహత్య

బాలికపై కత్తితో దాడి చేసి బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని అంబర్పేట్ పరిధిలో చోటుచేసుకుంది.

By అంజి  Published on 19 Jan 2024 12:20 PM IST


Share it