You Searched For "Hyderabad"
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్
లంచం తీసుకుంటుండగా జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 11 March 2024 5:30 PM IST
Hyderabad: హోటల్‌లో యువకుడు హల్‌చల్, కానిస్టేబుల్‌పై దాడి
హైదరాబాద్‌లో ఓ యువకుడు పీకల దాకా మద్యం సేవించి నానా రచ్చ చేశాడు.
By Srikanth Gundamalla Published on 11 March 2024 12:30 PM IST
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న హైదరాబాద్ మహిళ హత్యకు గురైంది.
By అంజి Published on 10 March 2024 2:23 PM IST
పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
MGBS-ఫలక్‌నుమా మధ్య పాతబస్తీ మెట్రో మార్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు శంకుస్థాపన చేశారు
By Medi Samrat Published on 8 March 2024 8:47 PM IST
'నీ అంతు చూస్తా'.. మల్కాజిగిరి ఎమ్మెల్యే బెదిరింపులు.. కేసు నమోదు
అల్వాల్ డిప్యూటీ కమిషనర్‌ను బెదిరించినందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అతని మద్దతుదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 8 March 2024 8:50 AM IST
Hyderabad: లైసెన్స్ లేకుండానే కాస్మోటిక్స్ తయారీ.. డీసీఏ దాడులు చేయడంతో..
హైదరాబాద్‌లోని జియాగూడలోని నాగ్రిస్ హెర్బ్స్ పేరుతో నడుస్తున్న మెహందీ తయారీ యూనిట్‌పై డీసీఏ అధికారులు మార్చి 6న బుధవారం దాడులు నిర్వహించారు.
By అంజి Published on 7 March 2024 1:38 PM IST
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు చెందిన కాలేజీ భవనాల కూల్చివేత
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత మల్లారెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజుల క్రితం మల్లారెడ్డి అక్రమ కట్టడాలను ప్రభుత్వం...
By అంజి Published on 7 March 2024 11:11 AM IST
Hyderabad: హాస్టల్ వాష్‌రూమ్‌లో ఒకరు.. బిల్డింగ్ పైనుంచి దూకి మరొకరు
రంగారెడ్డి జిల్లాలో 23 ఏళ్ల యువతి తన హాస్టల్ వాష్‌రూమ్‌లో ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 7 March 2024 9:06 AM IST
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ వ్యక్తి మృతి
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి రష్యా కోసం పోరాడుతూ మరణించాడు.
By అంజి Published on 7 March 2024 6:57 AM IST
Hyderabad: పెళ్లికి ముందు ఉరేసుకుని అమ్మాయి ఆత్మహత్య
మరో పన్నెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా యువతి ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 6 March 2024 2:15 PM IST
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి...
By అంజి Published on 6 March 2024 8:24 AM IST
నిరాహార దీక్షకు దిగిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కొంపెల్ల మాధవిలత నిరాహార దీక్షకు దిగారు.
By Medi Samrat Published on 5 March 2024 9:00 PM IST