You Searched For "Hyderabad"

team india, england, test match, hyderabad,
IND Vs ENG: పోప్‌ డబుల్‌ సెంచరీ మిస్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 28 Jan 2024 11:37 AM IST


Hyderabad, Crime news, Babul Reddy Nagar
Hyderabad: ఆస్తి కోసం.. తండ్రిని, మామను చంపిన వ్యక్తి

హైదరాబాద్ నగరంలో దారణ ఘటన చోటు చేసుకుంది. శనివారం నాడు మైలార్‌దేవ్‌పల్లిలోని బాబుల్‌రెడ్డి కాలనీలో ఓ వ్యక్తి రాడ్‌తో తన తండ్రి, మామను హతమార్చాడు.

By అంజి  Published on 28 Jan 2024 9:30 AM IST


OU ladies hostel, students, concern, Hyderabad,
ఓయూ లేడీస్‌ హాస్టల్‌లోకి చొరబడ్డ ఆగంతకులు.. విద్యార్థినుల ఆందోళన

హైదరాబాద్‌లోని ఉస్మానియా పీజీ లేడీస్‌ హాస్టల్‌లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు.

By Srikanth Gundamalla  Published on 27 Jan 2024 10:08 AM IST


hyderabad, panjagutta, car accident, case booked,
Hyderabad: అడ్డొచ్చినవారిని ఢీకొడుతూ పంజాగుట్టలో కారు బీభత్సం

జూబ్లీహిల్స్‌లో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ కేసు మరిచిపోకపోముందే నగరంలో మరో కారు బీభత్సం సృష్టించింది.

By Srikanth Gundamalla  Published on 27 Jan 2024 8:45 AM IST


madhura nagar, police counseling, kurchi thatha, hyderabad,
Hyderabad: కుర్చీతాతకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు

కుర్చీని మడతపెట్టి అనే పదంతో ఫేమస్‌ అయ్యాడు ఓ తాత. ఆ తర్వాత ఆయన్ని కుర్చీ తాత అని పిలవడం మొదలుపెట్టారు.

By Srikanth Gundamalla  Published on 27 Jan 2024 7:18 AM IST


ranji trophy-2024, hyderabad, batter tanmay, record,
హైదరాబాద్ బ్యాటర్ సంచలనం.. 147 బంతుల్లో ట్రిపుల్‌ సెంచరీ

హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీలో రౌండ్-ఫోర్ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

By Srikanth Gundamalla  Published on 26 Jan 2024 7:15 PM IST


hyderabad, fire accident,  two incidents ,
Hyderabad: రెండు వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు

హైదరాబాద్‌లో రెండు వేర్వేరు చోట్ల అగ్నిప్రమాద సంఘటనలు చోటుచేసుకున్నాయి.

By Srikanth Gundamalla  Published on 25 Jan 2024 9:30 PM IST


Road accident, Narsingi,Hyderabad
Hyderabad: నార్సింగిలో కారు బీభత్సం.. ఒకరు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

By అంజి  Published on 25 Jan 2024 12:08 PM IST


Policewoman, girl student, Hyderabad,  agriculture university, High Court
Video: విద్యార్థిని జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. విచారణకు ఆదేశం

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీలో దారుణం జరిగింది. ఓ విద్యార్థినితో పోలీసులు దాష్టీకంగా ప్రవర్తించారు.

By అంజి  Published on 25 Jan 2024 9:25 AM IST


Sky Walk, Mehdipatnam, Hyderabad
Hyderabad: మెహదీపట్నం స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్

హైదరాబాద్ సిటీలో మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది.

By అంజి  Published on 25 Jan 2024 7:46 AM IST


Hyderabad, Road Accident, Jubilee Hills , Crime news
Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడి ములుపులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర...

By అంజి  Published on 24 Jan 2024 1:24 PM IST


Fire, Mint Compound, Government Book Printing Office, Hyderabad
Hyderabad: మింట్‌ కాంపౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మింట్‌ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By అంజి  Published on 24 Jan 2024 12:06 PM IST


Share it