You Searched For "Hyderabad"
హైదరాబాద్‌లో ఇక రోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు
హైదరాబాద్‌లో ఉంటోన్న తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 8 Sept 2024 10:07 AM IST
హైదరాబాద్‌లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు విధిస్తూ తీర్పు
14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో రాకేష్ అనే 24 ఏళ్ల యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది
By Medi Samrat Published on 6 Sept 2024 9:05 PM IST
ఇది తెలిస్తే హైదరాబాద్ లోని రెస్టారెంట్లలో తినాలంటే భయపడతారేమో.!
హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ లో డ్రైనేజీ నీటిలో పాత్రలను కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
By Medi Samrat Published on 6 Sept 2024 8:31 PM IST
గణేష్ ఉత్సవాలు.. జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు
గణేష్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో చెరువులను అందుబాటులో ఉంచారు
By Medi Samrat Published on 6 Sept 2024 8:25 PM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం
భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసినట్లుగా శుక్రవారం నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది.
By Medi Samrat Published on 6 Sept 2024 7:14 PM IST
Telangana: పాముతో చెలగాటం.. నోట్లో పెట్టుకుని వీడియో.. చివరికి..
పాముతో చెలగాటం ఆడిన ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు, వాట్సాప్ గ్రూపులో వీడియో షేర్ చేసేందుకు చేసిన ఈ ప్రయత్నం చావుకి దారి తీసింది.
By అంజి Published on 6 Sept 2024 2:15 PM IST
హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా గుట్టు రట్టు
హైదరాబాద్ నగరంలో విస్కీ ఐస్‌క్రీముల దందా బయటపడింది. వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ స్టోర్ యజమానులు దయాకర్‌రెడ్డి, శోభన్‌లను ఎక్సైజ్ శాఖ అధికారులు...
By అంజి Published on 6 Sept 2024 12:00 PM IST
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 9 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
By అంజి Published on 6 Sept 2024 10:59 AM IST
Hyderabad: ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసి.. ఆపై తల్లి సూసైడ్
ఇబ్రహీంపట్నంలోని పెద్దచెరువు వద్ద గురువారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసి.. ఆపై తాను చెరువులోకి దూకి...
By అంజి Published on 6 Sept 2024 10:29 AM IST
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటే ఏమిటి?
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు, కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు.
By అంజి Published on 6 Sept 2024 10:08 AM IST
Hyderabad: కలుషిత నీరు వస్తే ఈ నెంబర్‌కు కాల్ చేయండి
హైదరాబాద్‌లో వర్షాల నేపథ్యంలో తాగునీటిసరఫరాపై మరింత దృష్టి పెట్టింది జలమండలి.
By Srikanth Gundamalla Published on 4 Sept 2024 7:23 AM IST
తెలంగాణలో చాలా ఏళ్ల తర్వాత స్వైన్‌ఫ్లై కేసుల కలకలం
చాలా సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో స్వైన్‌ఫ్లై కేసులు కలవరం రేపుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 4 Sept 2024 6:43 AM IST











