You Searched For "Hyderabad"
Hyderabad: విషాదం.. వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్: మియాపూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో చిన్నారి బాలుడు మృతి చెందిన ఘటన పలువురి హృదయాలను కలిచి వేసింది.
By అంజి Published on 5 Jun 2024 1:08 PM IST
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ యువతి సేఫ్
కొద్ది రోజుల క్రితం అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువతి అదృశ్యం కలకలం రేపింది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 7:52 PM IST
హైదరాబాద్ ఎంపీగా గెలుస్తా.. న్యాయం చేస్తా: బీజేపీ అభ్యర్థి మాధవి లత
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 9:23 AM IST
అందులో అమిత్ షా, కిషన్ రెడ్డిల పాత్ర లేదు
హైదరాబాద్ లో గత నెలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మైనర్లను ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై దాఖలు చేసిన ఫిర్యాదుపై
By Medi Samrat Published on 3 Jun 2024 8:12 PM IST
రేపు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్.. అమల్లో 144 సెక్షన్
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో హైదరాబాద్‌లో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు సూచించారు.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 5:15 PM IST
Hyderabad: ఆడుకుంటూ ఉండగా కూలిన గోడ.. ఇద్దరు చిన్నారులు మృతి
ఈ విషాద సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్‌నగర్‌లో జరిగింది.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 12:17 PM IST
ఏం ధైర్యం బాసూ.. కత్తితో దాడి చేసినా సెల్‌ఫోన్‌ను కాపాడుకున్నాడు..!
దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లలోనే కాదు..ఒంటరిగా నడుస్తున్న వారి వద్ద బంగారం, ఇతర వస్తువులు లాక్కెళ్తున్నారు
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 10:46 AM IST
Hyderabad: విపరీతంగా నవ్వి స్పృహతప్పి పడిపోయిన వ్యక్తి.. ఆసుపత్రి పాలు
ఇటీవల 53 ఏళ్ల హైదరాబాదీ వ్యక్తి విపరీతంగా నవ్వడంతో స్పృహ కోల్పోయాడు. దీంతో అతడు అపోలో ఆసుపత్రిలో చేరాడు.
By అంజి Published on 2 Jun 2024 7:30 PM IST
బిగ్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో అక్కడకక్కడా ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
By అంజి Published on 2 Jun 2024 3:07 PM IST
హైదరాబాద్‌తో తెగిన ఆంధ్రప్రదేశ్ బంధం
తెలుగు రాష్ట్రాల విభజన జరిగి నేటితో పదేళ్లు అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 2 Jun 2024 9:44 AM IST
హైదరాబాద్‌లో కొత్తరకం గంజాయి కలకలం
తెలంగాణలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 12:05 PM IST
రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్దం.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 10:39 AM IST











