You Searched For "HEAVY RAINS"
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
నేడు, రేపు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదవచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
By Knakam Karthik Published on 17 Nov 2025 7:19 AM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:05 AM IST
మరో అల్పపీడనం.. ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు
నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 15 Nov 2025 7:13 AM IST
తెలంగాణ, ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By అంజి Published on 6 Nov 2025 8:06 AM IST
తుఫాన్ ఎఫెక్ట్..నేడు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
తుపాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
By Knakam Karthik Published on 30 Oct 2025 8:23 AM IST
Video: ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయ్యాయి
By Knakam Karthik Published on 29 Oct 2025 3:43 PM IST
మొంథా తుపాన్..తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By Knakam Karthik Published on 29 Oct 2025 11:03 AM IST
తీవ్ర తుపానుగా 'మొంథా'.. నేడు తీరం దాటే ఛాన్స్.. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు
పశ్చిమ మధ్య,నైరుతి బంగాళాఖాతంలో ఉన్న "మొంథా" తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 28 Oct 2025 6:40 AM IST
మొంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
మొంథా తుపాను ప్రభావంపై సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 27 Oct 2025 12:30 PM IST
ఏపీకి తుపాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవు.. నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
By అంజి Published on 26 Oct 2025 6:32 AM IST
బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ,తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 24 Oct 2025 7:53 AM IST
రాష్ట్రంలో భారీ వర్షాలు..దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడిన సీఎం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 11:59 AM IST











