You Searched For "Health"
నిలకడగా లాలూ యాదవ్ ఆరోగ్యం
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ యాదవ్ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
By అంజి Published on 24 July 2024 2:00 PM IST
నేలపై పడుకుంటే మంచిదేనా?
మెత్తటి పరుపు పరిచిన మంచంపై పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. కానీ నడుం నొప్పి, ఒళ్లు నొప్పులు వస్తాయని, ఉన్న నొప్పి మరింత ఎక్కువ అవుతుందని చాలా మంది...
By అంజి Published on 12 July 2024 5:30 PM IST
హైదరాబాద్‌లో పెరుగుతున్న వైరల్ ఫ్లూ కేసులు.. వైద్యులు చెబుతోంది ఏమిటంటే?
హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో గత వారం రోజులుగా రోజుకు 600 నుంచి 800 వైరల్ ఫ్లూ, సీజనల్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 July 2024 10:45 AM IST
బీపీ నియంత్రణకు ఇవి పాటిస్తే చాలు: డబ్ల్యూహెచ్‌వో
ప్రస్తుతం చాలా మంది బీపీతో బాధపడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 7 July 2024 1:30 PM IST
రోజూ ఎంత సేపు బ్రష్ చేస్తే మంచిది?
మనం రోజు తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాల ప్రభావం వల్ల నోటిలో బ్యాక్టీరియా, ఇతర వైరస్‌లు వృద్ధి చెందేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది.
By అంజి Published on 23 Jun 2024 9:00 PM IST
వర్షాకాలం వచ్చేసింది.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
వేసవిలో మండే ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ వర్షాకాలం రానే వచ్చింది. ఈ సీజనల్ మార్పు కొన్ని ఆనందాలతో పాటు కొన్ని సీజనల్ వ్యాధులను కూడా మోసుకొస్తుంది.
By అంజి Published on 18 Jun 2024 4:28 PM IST
కిచెన్‌లో స్టవ్ పక్కనే ఆయిల్ పెడుతున్నారా? ఇది తెలుసుకోండి..
కిచెన్‌లో వస్తువులను చాలా మంది అందుబాటులో ఉండాలనీ.. వంట చేస్తున్న సమయంలో ఈజీగా దొరకాలని దగ్గరగా పెట్టుకుంటారు.
By Srikanth Gundamalla Published on 9 Jun 2024 5:13 PM IST
ఓట్స్‌తో చేసే వంటకాలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..
ఓట్స్‌ను ప్రజలు బరువు తగ్గడానికి ఆహారంగా తీసుకుంటారు. ఓట్స్‌ను అనేక వంటకాలుగా తయారు చేసుకోవచ్చు.
By Medi Samrat Published on 24 May 2024 10:49 AM IST
ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహరం ఇదే..!
కండరాలు, కణజాలాలు మరియు హార్మోన్ల కోసం అత్యంత కీలకమైనది ప్రోటీన్. జీవక్రియ నియంత్రణలో ఇది సహాయపడుతుంది, రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 May 2024 6:15 PM IST
ఆందోళన వద్దు.. షారుఖ్ ఖాన్ ఆరోగ్యం బాగానే ఉంది
డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ కారణంగా షారుఖ్ ఖాన్ బుధవారం అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరారు.
By Medi Samrat Published on 23 May 2024 1:45 PM IST
మామిడి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
వేసవి వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి మామిడి పండ్లపైనే ఉంటుంది. ఈ సీజన్‌లో మాత్రమే లభించే ఈ తియ్యని పండును తినేందుకు అందరూ ఆసక్తి చూపుతారు.
By అంజి Published on 14 May 2024 4:19 PM IST
నలభై దాటాక ఏది పడితే అది తింటున్నారా.. ఈ ఐదు సూపర్ ఫుడ్స్..!
వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో పోషకాల కోసం డిమాండ్ పెరుగుతూ ఉండటంతో పాటు తదనుగుణంగా తగ్గుతుంది.
By Medi Samrat Published on 11 May 2024 6:05 PM IST