You Searched For "Health"
ఒకే కాలనీలో 19 మందికి ఎయిడ్స్.. ఆ మహిళే కారణం..!
ఉత్తరాఖండ్ రాంనగర్ ప్రాంతంలో ఓ యువతీకి ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉంది.
By Kalasani Durgapraveen Published on 2 Nov 2024 6:43 AM IST
భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ నుంచి మెడికేషన్స్ ట్రాకింగ్ కొత్త ఫీచర్‌ను ప్రకటించిన సామ్‌సంగ్
వినియోగదారులు తమ ఆరోగ్యాన్ని మరింత సమగ్రంగా నిర్వహించడంలో సహాయ పడటానికి వీలుగా సామ్‌సంగ్ హెల్త్ యాప్2 నకు మెడికేషన్స్ ట్రాకింగ్ ఫీచర్1ని జోడించినట్లు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Oct 2024 6:00 PM IST
గుడ్లు తింటే ఆరోగ్యమే.. కానీ అతిగా తింటే..
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
By అంజి Published on 25 Oct 2024 10:00 AM IST
బియ్యంలో పురుగులు పడుతున్నాయా.? ఇలా చేస్తే పట్టవు..!
ప్రజలు మొత్తం నెలకు ఒకేసారి రేషన్ కొనుగోలు చేస్తారు. దీని వల్ల వస్తువులను మళ్లీ మళ్లీ తీసుకురావాలనే ఆందోళన తొలగిపోతుంది.
By Medi Samrat Published on 20 Oct 2024 4:47 PM IST
అందుకే మొలకలను 'సూపర్ ఫుడ్స్' అంటారు..!
విత్తనాలు, గింజలు చాలా ప్రయోజనకరమైనవి. వీటిని మొలకలుగా మార్చినట్లయితే.. అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
By Medi Samrat Published on 18 Oct 2024 11:23 AM IST
మీ ఆరోగ్య సమస్యలను దూరం చేసే ఈ ఐదు హెర్బల్ 'టీ'లు ట్రై చేయండి..!
ప్రస్తుతం అంతా బిజీ లైఫ్ స్టైల్.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్ సమస్య సర్వసాధారణమైపోయింది.
By Medi Samrat Published on 18 Oct 2024 10:07 AM IST
ఉసిరితో దృష్టి లోపం క్లియర్..!
వృద్ధాప్యం లో శరీరం వివిధ మార్పులకు లోనవుతుంది.
By Kalasani Durgapraveen Published on 11 Oct 2024 4:47 PM IST
ఫ్యాటీ లివర్ తో ప్రాణాలకు ప్రమాదం
ఫ్యాటీ లివర్ డిసీజ్ గా పేరొందిన నాన్ ఆల్కహాలిక్ హెపాటిక్ స్టెటోసిస్ ప్రస్తుతం పలు దేశాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి.
By Kalasani Durgapraveen Published on 8 Oct 2024 5:10 PM IST
రజనీకాంత్ ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని మోదీ
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. రజనీకాంత్ భార్య లతకు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు.
By అంజి Published on 2 Oct 2024 9:49 AM IST
కండోమ్ లేని శృంగారం వైపే జంటల మొగ్గు.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్
సురక్షిత శృంగారంతో పాటు గర్భనిరోధకం కోసం శృంగార ప్రియులు ఎక్కువగా కండోమ్స్‌ను వాడుతుంటారు. అయితే మన దేశంలో కండోమ్‌ల వినియోగం రోజురోజుకూ...
By అంజి Published on 25 Sept 2024 9:42 AM IST
సీతారాం ఏచూరికి సీరియస్, ఢిల్లీ ఎయిమ్స్‌లో వెంటిలెటర్‌పై చికిత్స
సీపీఐ(ఎం) సీనియర్ నేత సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2024 6:59 AM IST
నీళ్లు సరిపడినన్ని తాగకపోతే ఏమవుతుందో తెలుసా?
చాలా మంది దాహం ఎక్కువగా ఉంటే తప్ప నీటిని తాగడానికి అంత ఆసక్తి చూపరు. అయితే శరీరంలో జీవ ప్రక్రియ సక్రమంగా జరగడానికి తగినంత నీరు తాగుతుండాలి.
By అంజి Published on 21 Aug 2024 10:06 AM IST