You Searched For "Health tips"
ఎక్కువగా తినేశారా?.. అరగాలంటే ఇలా చేయండి
తిన్న తర్వాత 10 నిమిషాలు ఆగి కాసేపు నడవడం వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది.
By అంజి Published on 6 Dec 2025 12:57 PM IST
చేతి గోళ్లు తెలిపే అనారోగ్య సంకేతాలు
సాధారణంగా ఆరోగ్యకరమైన గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటాయి. కొన్నిసార్లు మన చేతివేళ్లు రంగుమారడం, వాటిపై మచ్చలు ఏర్పటం వంటివి గమనిస్తుంటాం.
By అంజి Published on 5 Dec 2025 5:30 PM IST
బాటిల్ పాలు ఇస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
తల్లిపాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. బిడ్డ మెదడు, రోగ నిరోధక శక్తి, జీర్ణ వ్యవస్థల పెరుగుదలలో తల్లి పాలు ఎంతగానో సహకరిస్తాయి.
By అంజి Published on 26 Nov 2025 12:00 PM IST
ఒత్తిడిని తగ్గించే చిట్కాలు ఇవిగో
మనలో ఒత్తిడి పెరగడం వల్ల.. భయం, ఆందోళన, మహిళల్లో నెలసరి సమస్యలు, ఊబకాయం, నిద్రలేమి, అల్జీమర్స్ వంటి సమస్యలు..
By అంజి Published on 8 Nov 2025 12:47 PM IST
ఈ టిప్స్ పాటిస్తే.. సురక్షితమైన కంటి ఆరోగ్యం మీ సొంతం
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి. దీని వల్ల శరీరంలో జీవక్రియలు సక్రమంగా..
By అంజి Published on 11 Oct 2025 1:40 PM IST
వయసు పెరిగే కొద్దీ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే?
సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వస్తుంటాయి.
By అంజి Published on 4 Oct 2025 12:10 PM IST
'క్రాష్ డైట్' చేస్తున్నారా?.. అయితే జాగ్రత్తగా ఉండండి
పెళ్లిళ్లు, ఇంట్లో ఏవైనా వేడుకలు ఉన్నప్పుడు కాస్త చబ్బీగా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు త్వరగా బరువు తగ్గి, సన్నబడాలని...
By అంజి Published on 3 Oct 2025 1:05 PM IST
సీతాఫలాలు ఎవరు తినకూడదంటే?
సీజన్ కావడంతో మార్కెట్కు వెళ్తే ఇప్పుడు ఎటు చూసినా సీతాఫలాలే కనిపిస్తున్నాయి. ధర కూడా అందుబాటులోనే ఉంది.
By అంజి Published on 30 Sept 2025 10:00 AM IST
పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఎందుకు తగ్గుతోంది
ఆరోగ్యకరమైన పురుషునిలో ఒక మిల్లీమీటర్ వీర్యంలో 40 నుంచి 300 మిలియన్ల వీర్యకణాలు ఉంటాయి.
By అంజి Published on 23 Sept 2025 12:41 PM IST
శరీరంలో వేడి పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే.. ఇలా తగ్గించుకోండి
'ఒంట్లో వేడి చేసింది' ఈ మాట మనం చాలా మంది దగ్గర వింటుంటాం. కొన్నిసార్లు మనం కూడా వాడుతుంటాం.
By అంజి Published on 22 Sept 2025 12:50 PM IST
రోజూ ఎన్నిసార్లు, ఎంత సేపు బ్రష్ చేయాలంటే?
మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాల ప్రభావం వల్ల నోటిలో బ్యాక్టీరియా, ఫంగస్లు, ఇతర వైరస్లు వృద్ధి చెందేందుకు..
By అంజి Published on 17 Sept 2025 1:30 PM IST
మెట్లు ఎక్కితే క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?.. అధ్యయనంలో సంచలన విషయాలు
క్యాన్సర్ ముప్పు రోజు రోజుకూ పెరుగుతోంది. ఎప్పుడు ఎవరిలో బయటపడుతుందో చెప్పలేని పరిస్థితి.
By అంజి Published on 16 Sept 2025 1:25 PM IST











