You Searched For "harishrao"
రేవంత్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి బందు..కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్స్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 4:40 PM IST
హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: హరీశ్ రావు
హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..అని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 11:55 AM IST
Video: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్..కేటీఆర్ రియాక్షన్ ఇదే
బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటిసారి స్పందించారు.
By Knakam Karthik Published on 8 Sept 2025 3:30 PM IST
హరీశ్‌రావు, సంతోష్ రావు కాళేశ్వరంతో దోచుకున్నారు: భట్టి
గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 8 Sept 2025 3:02 PM IST
కాంగ్రెస్ పాలనలో గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారింది: హరీశ్‌రావు
కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయం..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 7 Sept 2025 8:30 PM IST
కేటీఆర్‌పై కవిత బాణం హరీశ్‌పైకి ఎందుకు మళ్లింది: టీపీసీసీ చీఫ్
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత కామెంట్స్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు
By Knakam Karthik Published on 3 Sept 2025 3:34 PM IST
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్
ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది
By Knakam Karthik Published on 2 Sept 2025 2:23 PM IST
కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 2 Sept 2025 11:44 AM IST
నాపై కుట్రలు చేసినా భరించా..హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్
కాళేశ్వరం వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 1 Sept 2025 5:33 PM IST
కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 22 Aug 2025 2:07 PM IST
కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలి..మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌రావు లేఖ
కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు
By Knakam Karthik Published on 13 Aug 2025 4:43 PM IST
ఆ నివేదిక పూర్తి ట్రాష్..అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం: హరీశ్‌రావు
కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తిగా ట్రాష్ ..అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 12:50 PM IST