You Searched For "Ghaziabad"
8 ఏళ్ల బాలుడిని చంపిన తల్లి ప్రియుడు.. సంబంధానికి అడ్డొస్తున్నాడని..
8 ఏళ్ల బాలుడిని గొంతు కోసి హత్య చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
By అంజి Published on 25 Oct 2024 6:51 AM IST
దారుణం.. కుక్క పట్టీతో కట్టేసి చంపి తగలబెట్టారు..!
గ్రేటర్ నోయిడాలో ఘజియాబాద్‌కు చెందిన 28 ఏళ్ల వ్యక్తిని కుక్క పట్టీతో కట్టేసి చంపిన ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 24 Oct 2024 5:02 PM IST
ఎటు వెళ్తోంది ఈ సమాజం.. ఇంట్లో పని మనిషిని కూడా నమ్మలేమా.?
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 32 ఏళ్ల ఓ పనిమనిషిని పోలీసులు అరెస్టు చేశారు
By Medi Samrat Published on 16 Oct 2024 8:00 PM IST
Video : ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తూ కుప్పకూలి పోయాడు..!
వర్కవుట్ చేస్తూ పలువురు గుండెపోటుకు గురై కుప్పకూలిన సందర్భాలు ప్రజల్లో ఆందోళనను పెంచుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 3 Aug 2024 9:00 PM IST
ఇంట్లో పేలిన ఏసీ యూనిట్.. భారీగా చెలరేగిన మంటలు
ఓ ఇంట్లో గురువారం నాడు ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) యూనిట్ పేలింది. దీంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.
By అంజి Published on 6 Jun 2024 10:08 AM IST
భార్యను చంపి శవంతో సెల్ఫీ.. బంధువులకు పంపాడు
ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి.. ఆమె శవంతో సెల్ఫీ దిగాడు.. ఇక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.
By అంజి Published on 18 May 2024 8:45 AM IST
ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం
ఘజియాబాద్ జాతీయ రహదారి 09పై అల్లాభక్ష్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ట్రక్కును ఢీకొట్టింది
By Medi Samrat Published on 14 May 2024 7:36 AM IST
భార్యను గొంతు కోసి చంపిన భర్త
ఘజియాబాద్‌లో తన భార్యను గొంతు కోసి చంపినందుకు 55 ఏళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 4 March 2024 6:18 AM IST
భార్యను చంపిన భర్త.. నాలుగు రోజులు ఇంట్లోనే మృతదేహం
ఘజియాబాద్‌లో తన భార్య గొంతు కోసి, ఆమె మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు నివాసంలోనే ఉంచాడు ఆ వ్యక్తి. 55 ఏళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు...
By Medi Samrat Published on 3 March 2024 8:02 PM IST
17 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిన తమ్ముడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే?
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఆమె టీనేజ్ సోదరుడు కాల్పులు జరిపిన ఘటన కవి నగర్‌లోని వారి ఇంట్లో జరిగింది.
By అంజి Published on 26 Jan 2024 11:28 AM IST
యువతిపై గ్యాంగ్ రేప్.. పొదల్లోకి ఈడ్చుకెళ్లి మరీ..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతి, ఆమె స్నేహితురాలితో స్కూటీపై వెళుతుండగా అడ్డుకుని యువతిపై కొంతమంది వ్యక్తులు అత్యాచారం...
By అంజి Published on 4 Dec 2023 11:00 AM IST
135 చిలుకలను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఘజియాబాద్‌లో చిలుకలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 7:35 PM IST