You Searched For "Game Changer"
కేబుల్ నెట్‌వర్క్‌లో 'గేమ్ ఛేంజర్'.. యజమాని అరెస్ట్
రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గేమ్ ఛేంజర్ మూవీ విడుదలై వారం రోజులు కాకముందే ఆంధ్రప్రదేశ్‌లోని ఓ లోకల్ ఛానల్‌లో పైరస్...
By Knakam Karthik Published on 17 Jan 2025 11:19 AM IST
ఇది 'గేమ్ ఛేంజర్' అభిమానులకు పండుగలాంటి వార్తే
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమాలో 'నానా హైరానా' సాంగ్‌ను యాడ్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు.
By అంజి Published on 12 Jan 2025 12:00 PM IST
స్పెషల్ షోస్‌పై హైకోర్టు అసంతృప్తి.. కాంగ్రెస్‌కు హరీష్‌రావు కౌంటర్
తెలంగాణలో గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోలపై హైకోర్టులో విచారణ జరిగింది
By Knakam Karthik Published on 10 Jan 2025 2:40 PM IST
'గేమ్ ఛేంజర్' మాకు కంబ్యాక్ మూవీ.. టికెట్ రేట్స్ హైక్ అడుగుతాం: దిల్ రాజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగానే.. తెలంగాణ ప్రభుత్వమూ టికెట్ రేట్స్ హైక్ ఇస్తుందని ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
By అంజి Published on 6 Jan 2025 11:22 AM IST
ఆ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ను దృష్టిలో పెట్టుకున్నవేనా?
గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఈ వ్యాఖ్యలను అల్లు అర్జున్‌కి కౌంటర్ అని అంటున్నారు.
By అంజి Published on 5 Jan 2025 3:32 PM IST
అంచనాలు పెంచేసిన గేమ్ ఛేంజర్ ట్రైలర్
గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూస్తే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా అనిపిస్తోంది.
By Medi Samrat Published on 2 Jan 2025 7:55 PM IST
గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు వారికి ఆహ్వానం.. వస్తారా?
గేమ్ ఛేంజర్ సినిమా భారీ ఈవెంట్‌కు చెన్నై సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరణ్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By Medi Samrat Published on 2 Jan 2025 7:05 PM IST
గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ బెనిఫిట్ షో టికెట్ ధరల వివరాలివే.!
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు రిలీజ్ కాబోతోంది.
By Medi Samrat Published on 31 Dec 2024 4:54 PM IST
250 అడుగుల రామ్ చరణ్ కటౌట్.. ఎక్కడంటే.?
2025 సంక్రాంతికి విడుదలవ్వనున్న భారీ సినిమాల్లో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఒకటి.
By Medi Samrat Published on 26 Dec 2024 5:15 PM IST
హమ్మయ్య.. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసింది
శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాకుండా మూవీ ప్రియులు కూడా ఎంతగానో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 July 2024 8:00 PM IST
రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ రిలీజ్ డేట్ ఇదే!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'గేమ్ ఛేంజర్'.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 1:05 PM IST
రామ్ చరణ్ అభిమానులకు షాక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'గేమ్ చేంజర్'.
By Medi Samrat Published on 11 Nov 2023 6:06 PM IST