You Searched For "Fire accident"
Video: హైదరాబాద్‌లో ప్లాస్టిక్ ప్లేట్ల గోడౌన్‌లో మంటలు..రోబోతో మంటలార్పిన ఫైర్ సిబ్బంది
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని జింకలవాడలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 17 July 2025 8:05 AM IST
తిరుపతి గోవిందరాజ ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలోని ఒక దుకాణంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎటువంటి...
By Knakam Karthik Published on 3 July 2025 11:19 AM IST
హైదరాబాద్‌లో మరో ఫైర్ యాక్సిడెంట్..రబ్బర్ కంపెనీలో మంటలు
హైదరాబాద్‌లోని కాటేదాన్ ఏరియాలో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.
By Knakam Karthik Published on 3 July 2025 7:52 AM IST
అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం..ఏడో అంతస్తు నుంచి దూకిన తండ్రి, ఇద్దరు పిల్లలు..తర్వాత ఏం జరిగిందంటే?
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ద్వారకా సెక్టార్ 13లోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 10 Jun 2025 1:02 PM IST
గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అత్యవసర విభాగం వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 7 Jun 2025 4:15 PM IST
అమరావతిలో ఫైర్ యాక్సిడెంట్..నిధి భవన్‌లో చెలరేగిన మంటలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యాలయం నిధి భవన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 21 May 2025 2:07 PM IST
గుల్జార్‌హౌజ్ అగ్ని ప్రమాదంపై విచారణకు.. సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్‌హౌజ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు.
By అంజి Published on 19 May 2025 7:15 AM IST
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి
చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు.
By అంజి Published on 18 May 2025 10:05 AM IST
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో చిక్కుకున్న 10 మంది
హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 15 May 2025 10:28 AM IST
హైదరాబాద్‌లో విషాదం..మంటలు చెలరేగి చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి మండలం పుప్పాలగూడలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 1 March 2025 7:20 AM IST
Hyderabad: కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్‌లోని ఎంఎన్ పాలిమర్స్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By అంజి Published on 24 Feb 2025 9:05 AM IST
Video: మహాకుంభమేళాలో మరోసారి ఫైర్ యాక్సిడెంట్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభ మేళాలో మరోసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.
By Knakam Karthik Published on 30 Jan 2025 4:21 PM IST