You Searched For "FactCheck"
FactCheck : తమిళనాడులో బీజేపీ నాయకుడిపై ఇటీవల దాడి చేశారా?
రద్దీగా ఉండే రోడ్డులో ఆకుపచ్చ చొక్కా ధరించిన మరో వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 April 2024 5:45 PM IST
FactCheck : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయలేదు
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ‘ఏవియేటర్’ అనే బెట్టింగ్ యాప్‌ను ఎండార్స్ చేస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 April 2024 4:30 PM IST
FactCheck : తమిళనాడులో ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలను ప్రజలు అడ్డుకుంటూ ఉన్నారా.?
కొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన దుష్ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 March 2024 6:52 PM IST
FactCheck : సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అధికారులు కేసులు పెడతారా.?
2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 March 2024 8:30 PM IST
FactCheck : ఎలక్టోరల్ బాండ్లపై కేసు విచారణ సమయంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మధ్యలోనే వెళ్లిపోయారా?
సుప్రీంకోర్టు విచారణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనను వినిపిస్తుండగా,
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 March 2024 9:00 PM IST
FactCheck : పాకిస్థానీ వలసదారుడు ప్యారిస్ లో మహిళను మెట్ల మీద నుండి తోసేశాడా.?
ప్యారిస్‌లో ఓ వ్యక్తి మహిళను మెట్ల మీద నుండి కిందకు తోసేస్తున్న వీడియో అంటూ కొందరు ఓ పోస్టును వైరల్ చేస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 March 2024 8:30 PM IST
FactCheck : తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని అనుకున్నట్లు ఉద్ధవ్ థాకరే చెప్పారా.?
తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నట్లుగా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన చేశారంటూ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 March 2024 8:49 PM IST
FactCheck : సీఎం వైఎస్ జగన్ మీద మార్ఫింగ్ పోస్టులు వేశారని ఏపీ పోలీసులు ఓ వ్యక్తిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారా.?
ఆంధ్రా సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రాలను మార్ఫింగ్ చేసినందుకు 'థర్డ్ డిగ్రీ' చిత్రహింసలు పెట్టారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 March 2024 7:58 PM IST
FactCheck : బైక్ పై వచ్చి పిల్లల కిడ్నాప్ అంటూ వైరల్ అవుతున్న పోస్టు ఎలాంటి నిజం లేదు
బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వారి మధ్య పిల్లలతో ప్రయాణిస్తున్న ఫోటోకు ఓ వాయిస్ ఓవర్ కలిగి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Feb 2024 9:16 PM IST
FactCheck : 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను EC ఇంకా ప్రకటించలేదు. వైరల్ నోటిఫికేషన్ నకిలీది
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సర్క్యులర్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Feb 2024 8:29 PM IST
FactCheck : నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల రాహుల్ గాంధీని విమర్శించారా.?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Feb 2024 9:30 PM IST
FactCheck : 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమీషన్ ఇంకా ప్రకటించలేదు
బీహార్‌లో ఏడు దశల్లో జరిగే 18వ లోక్‌సభ ఎన్నికల తేదీలను చూపుతున్న అధికారిక నోటిఫికేషన్ వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Feb 2024 9:45 PM IST