You Searched For "FactCheck"
నిజమెంత: అఖిలేష్ యాదవ్ కుంభమేళాకు హాజరై స్నానం చేశారా?
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశంగా పేరొందిన మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Jan 2025 4:29 PM IST
నిజమెంత: రాయ్ బరేలీలో కుంభమేళా పోస్టర్‌పై ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన చేశాడనే వాదనలో నిజం లేదు
ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. కోట్లలో భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Jan 2025 9:15 AM IST
FactCheck : ప్రధాని మోదీ లగ్జరీ వాచ్ ధరించారా.?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Jan 2025 4:52 PM IST
FactCheck : ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ తన భార్యతో కలిసి ఇరాక్ లోని కర్బలాకు వెళ్లాడా?
ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, అతని భార్య ఆంటోనెలా రోకుజో ఇరాక్‌లోని పవిత్ర నగరమైన కర్బాలాను సందర్శించినట్లు చూపుతున్న చిత్రాలు వైరల్ అయ్యాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Jan 2025 8:03 PM IST
నిజమెంత: ఒడిశాలో ముస్లింలపై హిందువులు దాడి చేశారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
దీపావళి వేడుకల సందర్భంగా ముస్లింలు చేసిన దాడికి ఒడిశాలోని హిందువులు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు వీడియోను షేర్ చేస్తున్న వారు తెలిపారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2024 1:18 PM IST
FactCheck : UAE లోని బుర్జ్ ఖలీఫాపై రతన్ టాటా చిత్రాన్ని ప్రదర్శించారా.?
రతన్ టాటా మరణం తర్వాత, టాటా ట్రస్ట్ నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి పునర్నిర్మాణాన్ని ప్రారంభించినట్లు 'India.com' నివేదించింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Nov 2024 2:15 PM IST
FactCheck : టీటీడీ చీఫ్ బీఆర్ నాయుడు కార్యాలయంలో క్రైస్తవ శిలువ ఉందా.?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్‌గా తెలుగు ఛానల్ TV5 వ్యవస్థాపకుడు BR నాయుడు నియమితులయ్యారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Nov 2024 8:30 PM IST
నిజమెంత: బెంగళూరు రహదారిపై కరెంట్ వైర్ కారణంగా మంటలు చెలరేగాయంటూ పోస్టులు వైరల్
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల భారీ వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Oct 2024 10:44 AM IST
FactCheck : పబ్లిక్‌గా చొక్కా తీసేస్తున్న వ్యక్తిని ఓ మహిళ కొడుతున్న వీడియోలో మతపరమైన కోణం లేదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక ముస్లిం వ్యక్తి తన శరీరాన్ని చూపించడానికి బహిరంగంగా తన చొక్కా తీసివేసిన అతడికి ఒక హిందూ మహిళ బుద్ధి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Oct 2024 8:43 PM IST
FactCheck : గంగానదిలో స్నానం చేశారని తక్కువ కులానికి చెందిన వారిని హింసించారా?
బట్టలు లేకుండా ఉన్న యువకులపై కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Oct 2024 6:37 PM IST
FactCheck : 2024లో ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా 16% పెరిగినట్లు ఆధారాలు లేవు
ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగిందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు తెలిపారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Oct 2024 8:25 PM IST
FactCheck : ఆ స్పానిష్ నటి రాహుల్ గాంధీ భార్య అంటూ ప్రచారం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అవివాహితుడు అని అబద్ధం చెబుతున్నారని.. ఒక మహిళతో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పోజులిచ్చినట్లు చూపుతున్న...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Aug 2024 8:30 PM IST