You Searched For "electric shock"
Andhrapradesh: ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్.. నలుగురు మృతి
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి.
By అంజి Published on 4 Nov 2024 6:43 AM IST
ఫోన్ మాట్లాడుతూ పరధ్యానం..చంకలో హీటర్ పెట్టుకోవడంతో వ్యక్తి మృతి
ఫోన్ పరధ్యానంలో పడి హీటర్‌ను మర్చిపోయి తన చంకలోనే పెట్టుకున్నాడు. దాంతో.. విద్యుత్ షాక్ తో స్పాట్‌లోనే చనిపోయాడు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 11:30 AM IST
భార్య పైశాచికత్వం..ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్ షాక్
ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 31 May 2024 10:51 AM IST
Hyderabad: అధికారుల నిర్లక్ష్యం.. కరెంట్ షాక్‌తో హార్డ్‌వేర్ ఇంజినీర్ మృతి
జీహెచ్ఏంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. చేయని తప్పుకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
By అంజి Published on 3 May 2024 2:41 PM IST
వరంగల్ జిల్లాలో విషాదం, విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి
వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పర్వతగిరి మండలం మోత్యా తండాలో విద్యుత్ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 5 March 2024 10:56 AM IST
అడవిలో కరెంట్ షాక్.. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి
భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నస్తూరిపల్లి అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో గ్రేహౌండ్స్ కమాండో (కానిస్టేబుల్) ప్రవీణ్ మరణించారు.
By అంజి Published on 12 Feb 2024 9:42 AM IST
అత్తాపూర్‌లో విషాదం.. గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో పండగ వేళ విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 1:45 PM IST
కరెంట్ షాక్‌తో భర్తను చంపేందుకు భార్య ప్లాన్.. చివరకు..
అక్రమ సంబంధం అంటగడుతూ రోజూ ఇబ్బంది పెడుతున్న భర్త వ్యవహరంతో భార్య విసిగిపోయింది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 11:27 AM IST
కేజీఎఫ్ హీరో బ్యానర్ కడుతూ.. కరెంట్ షాక్‌తో ముగ్గురి మృతి
ప్రముఖ కన్నడ నటుడు యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. యశ్ బ్యానర్ కడుతూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
By అంజి Published on 8 Jan 2024 10:26 AM IST
వికారాబాద్: విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి
వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగలడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 9:45 PM IST
దారుణం.. తిట్టిందని యజమానికి కరెంట్ షాక్ పెట్టిన వంటమనిషి
ఇంటి యజమాని అయిన మహిళ తిట్టిందని.. ఆమెకు కరెంట్ షాక్ పెట్టాడు వంట మనిషి. ఈ ఘటన ముంబైలో జరిగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
By అంజి Published on 20 Sept 2023 6:34 AM IST
కన్వర్ యాత్రలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఐదుగురు మృతి
యూపీలోని మీరఠ్‌లో కన్వర్ యాత్రలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో ఐదుగురు యాత్రికులు మృతి చెందారు.
By అంజి Published on 16 July 2023 1:00 PM IST