You Searched For "election commission"
సీఎం జగన్పై అవమానకరమైన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు ఈసీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై 'అవమానకర' వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం గురువారం నోటీసులు జారీ చేసింది.
By అంజి Published on 5 April 2024 6:23 AM IST
పింఛన్లు పంపిణీ చేసే వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దుమారం
వాలంటీర్లపై ఆంక్షలు విధిస్తూ ఈసీ జారీ చేసిన ఉత్తర్వులు అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ప్రతిపక్ష ఎన్డీయేల మధ్య వివాదానికి...
By అంజి Published on 4 April 2024 11:04 AM IST
AP: వాలంటీర్లను విధుల నుంచి బహిష్కరణ.. ఈసీ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వార్డు, గ్రామ వాలంటీర్లు సంక్షేమ ఫలాలు అందజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
By అంజి Published on 31 March 2024 10:29 AM IST
సజ్జలపై చర్యలు తీసుకోవాలని ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు.
By Srikanth Gundamalla Published on 25 March 2024 4:55 PM IST
లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 4:44 PM IST
రేపే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 15 March 2024 1:07 PM IST
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం.. ఎవరు ఎక్కువగా కొనుగోలు చేశారంటే?
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్రం 2017లో ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టింది. ఎస్‌బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 March 2024 10:58 AM IST
ఈ నెల 14 లేదా 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్..?
దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గరపడుతోంది.
By Srikanth Gundamalla Published on 10 March 2024 9:37 AM IST
ఆధార్ కంపల్సరీ కాదు.. ఈసీ కీలక ప్రకటన
దేశంలో లోక్‌సభ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి.
By Srikanth Gundamalla Published on 27 Feb 2024 12:02 PM IST
ఈ ఎన్నికల్లో ఎంత మందికి ఓటు వేసే ఛాన్స్ ఉందంటే.?
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది అర్హత పొందనున్నారని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.
By Medi Samrat Published on 9 Feb 2024 5:56 PM IST
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్.. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున స్థానాలు
15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 2:22 PM IST
ఏపీలో ఓట్ల పంచాయితీ.. ఎన్నికల సంఘాన్ని కలిసిన ఎంపీలు
ఏపీలో ఓట్ల పంచాయితీపై టీడీపీ పార్లమెంటేరియన్ల బృందం గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ను కలిసి లేఖను సమర్పించింది.
By అంజి Published on 15 Dec 2023 7:00 AM IST