You Searched For "election commission"
Warangal: ప్రధాని మోదీ ఎన్నికల కార్యకలాపాల్లో పిల్లలు.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
By అంజి Published on 9 May 2024 8:23 PM IST
Telangana: రైతుబంధు డబ్బుల చెల్లింపులపై ఈసీ ఆంక్షలు
లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలింది. రైతు భరోసా (బంధు) డబ్బుల చెల్లింపులపై ఈసీ ఆంక్షలు విధించింది.
By అంజి Published on 7 May 2024 5:05 PM IST
ఏపీ కొత్త డీజీపీ ఎవరంటే?
ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది
By Medi Samrat Published on 6 May 2024 3:52 PM IST
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ.. మరో వారం రోజుల్లో ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 5 May 2024 8:14 PM IST
పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
తెలంగాణలో ఎన్నికలు 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది.
By Medi Samrat Published on 2 May 2024 8:59 AM IST
Big Breaking: కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.
By అంజి Published on 1 May 2024 7:04 PM IST
తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ ఈసీని కోరిన కాంగ్రెస్
తెలంగాణలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 April 2024 10:15 AM IST
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ.. ఈసీ చర్యలు
ప్రధాని నరేంద్ర మోదీ , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈసీఐ గురువారం విచారణ చేపట్టింది.
By అంజి Published on 25 April 2024 2:00 PM IST
ఆంధ్రప్రదేశ్‌లోని ఆ స్థానాలలో పోలింగ్ సమయాల్లో మార్పులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రవ్యాప్తంగా ఆరు స్థానాల్లో పోలింగ్ సమయాల్లో మార్పులను ప్రకటించారు
By Medi Samrat Published on 19 April 2024 4:59 PM IST
అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్కు ఈసీ నోటీసులు
కాంగ్రెస్ నేతలపై తప్పుడు వ్యాఖ్యలు, అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు భారత ఎన్నికల సంఘం నోటీసులు అందజేసింది.
By అంజి Published on 17 April 2024 9:19 AM IST
ప్రజాశాంతి పార్టీకి ఏ గుర్తు కేటాయించారో తెలుసా?
ప్రజాశాంతి పార్టీ.. ఈ పార్టీ అంటే మనకు గుర్తుకు వచ్చేది హెలీకాప్టర్. ఆ పార్టీకి పెద్దగా ఓట్లు రాకపోయినా ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గత ఎన్నికల్లో...
By Medi Samrat Published on 9 April 2024 9:15 PM IST
సీఎం జగన్కు ఎన్నికల సంఘం నోటీసులు
సీఎం జగన్కు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఈసీ నోటీసులు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 7 April 2024 4:02 PM IST