You Searched For "Education news"
గుడ్‌న్యూస్..ఉచిత ఆన్‌లైన్ డీఎస్సీ కోచింగ్ నేడే ప్రారంభం
ఇవాళ్టి నుంచి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 24 April 2025 10:24 AM IST
సివిల్స్-2024 ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయ్..టాప్-10లో ఉన్నది వీళ్లే
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్ -2024 ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయి.
By Knakam Karthik Published on 22 April 2025 2:33 PM IST
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 17 April 2025 7:03 AM IST
రేపే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..వాట్సాప్‌లోనూ రిజల్ట్స్
ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది
By Knakam Karthik Published on 11 April 2025 11:56 AM IST
అలర్ట్: తెలంగాణ టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ రిలీజ్..ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
తెలంగాణ రాష్ట్రంలోని టెన్త్ క్లాస్ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 9 March 2025 6:30 PM IST
వారితో పోటీపడలేకపోతున్నాం, విద్యావ్యవస్థ ముఖచిత్రం మారాలి: మంత్రి శ్రీధర్ బాబు
పాఠశాల విద్య ముఖచిత్రాన్ని సమూలంగా మార్చాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు.
By Knakam Karthik Published on 3 March 2025 6:39 PM IST
ఏపీలో టెన్త్ హాల్ టికెట్స్ రిలీజ్..ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ హాట్ టికెట్లను విద్యాశాఖ మధ్యాహ్నం రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 3 March 2025 3:55 PM IST
నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ..ఏపీలో నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 1 March 2025 6:50 AM IST
ఇంటర్ విద్యార్థుల ఫోన్లకే హాల్ టికెట్ లింకులు
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లకు హాల్ టికెట్ లింక్‌లను పంపనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
By Knakam Karthik Published on 30 Jan 2025 4:37 PM IST
విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణలో 15 నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది
By తోట వంశీ కుమార్ Published on 10 March 2023 8:05 AM IST
జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకొండి
JEE Mains 2023 session 1 results out.జేఈఈ మెయిన్స్ 2023 పరీక్షా ఫలితాలు వచ్చేశాయి.
By తోట వంశీ కుమార్ Published on 7 Feb 2023 10:27 AM IST
రేపే టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదల
TS Polycet 2022 Entrance results will release tomorrow. రేపు ఉదయం 11.30 గంటలకు టీఎస్ పాలిసెట్ - 2022 ఫలితాలు విడుదల కానున్నాయి.
By అంజి Published on 12 July 2022 3:40 PM IST