You Searched For "CrimeNews"
పెళ్లి చేసుకోమని అడిగింది.. హత్య చేసి ఎనిమిది నెలలు ఫ్రిడ్జ్‌లో దాచాడు..!
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో పెళ్లి చేసుకోవాలని ఓ మహిళ ఒత్తిడి చేయడంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఎనిమిది నెలల పాటు ఫ్రిజ్‌లో ఉంచాడు.
By Medi Samrat Published on 11 Jan 2025 5:30 PM IST
ఆదోనిలో భారీగా పట్టుబడిన బంగారం
ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని పట్టణంలో భారీగా బంగారం పట్టుబడింది.
By Medi Samrat Published on 11 Jan 2025 3:45 PM IST
పార్కింగ్ స్థలంలో ఆమెను చంపేస్తున్నా ఎవరూ అడ్డుకోలేదు
పూణెలోని ఓ కంపెనీ పార్కింగ్ స్థలంలో 28 ఏళ్ల మహిళపై పదునైన కత్తితో సహోద్యోగి దాడి చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.
By Medi Samrat Published on 9 Jan 2025 7:51 PM IST
పెళ్లైన పది రోజులకే మాపై కేసు పెట్టింది
బెంగళూరులో ఇంజనీర్ అతుల్ సుభాష్ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మగవాళ్లను బూటకపు కేసుల్లో ఇరికించి మానసికంగా హింసిస్తున్నారని, డబ్బు వసూలు...
By Medi Samrat Published on 9 Jan 2025 4:37 PM IST
మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో అలాంటివి జరుగుతున్నాయా.?
హైదరాబాదులోని మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఎవర్‌గ్రీన్ ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్‌పై సైబరాబాద్ పోలీసులు రైడ్ చేశారు.
By Medi Samrat Published on 8 Jan 2025 8:15 PM IST
పిల్లలకు విషమిచ్చి చంపి.. ఆపై దంపతుల ఆత్మహత్య
కర్ణాటకలోని బెంగళూరులోని ఓ ఇంట్లో దంపతులు, వారి ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నిర్జీవంగా...
By Medi Samrat Published on 6 Jan 2025 8:15 PM IST
విషాదం.. స్నేహితులతో పుట్టినరోజు జరుపుకుంటూ..
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం-బి)కి చెందిన 29 ఏళ్ల విద్యార్థి హాస్టల్ రెండో అంతస్తు నుంచి పడి మృతి చెందినట్లు పోలీసులు...
By Medi Samrat Published on 6 Jan 2025 5:41 PM IST
మూసీ తీరంలో దారుణ హత్య
మూసీ నది ఒడ్డున దారుణ హత్య జరిగింది. 28 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు.
By Medi Samrat Published on 4 Jan 2025 6:06 PM IST
పునీత్ ఖురానా.. బతికుండగానే నరకం చూశాడు పాపం..
ఢిల్లీలో పునీత్ ఖురానా ఆత్మహత్యపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
By Medi Samrat Published on 2 Jan 2025 8:15 PM IST
ఆరు, ఏడు నెలల నుంచి అన్ని రకాలుగా ప్రయత్నించి.. చివరికి డెడ్ బాడీ పార్శిల్ చేసి..
ఆంధ్రప్రదేశ్ పోలీసులు డెడ్ బాడీ పార్శిల్ కేసు మిస్టరీని ఛేదించినట్లు తెలిపారు.
By M.S.R Published on 28 Dec 2024 8:44 AM IST
షాకింగ్.. మృత శిశువుకు జన్మనిచ్చి మరణించిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలు
రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 26 Dec 2024 8:16 PM IST
చెత్తకుండీలో పాలిథిన్ కవర్.. తెరచి చూస్తే..
నిర్మల్ లోని బంగల్‌పేట ప్రాంతంలో నవజాత శిశువు మృతదేహాన్ని చెత్తకుండీలో పడేశారు.
By Medi Samrat Published on 26 Dec 2024 2:26 PM IST