You Searched For "Crime"
హైదరాబాద్‌లో ఘోరం.. మహిళపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రావంతో మృతి
హైదరాబాద్ నగరంలో మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. ముసాపేట్ వై జంక్షన్ దగ్గర చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు.
By అంజి Published on 22 April 2024 2:16 PM IST
జంట హత్యల కలకలం.. అనూషను కత్తితో పొడిచి చంపిన సురేష్‌ను.. రాయితో కొట్టి చంపిన అనూష తల్లి
24 ఏళ్ల మహిళను 44 ఏళ్ల వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం మృతురాలి తల్లి రాయితో కొట్టడంతో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
By అంజి Published on 21 April 2024 11:00 AM IST
కలకలం.. ఎక్స్‌పైరీ చాక్లెట్లు తిని రక్తం కక్కుకున్న చిన్నారి
పంజాబ్‌లోని పాటియాలాలోని ఓ కిరాణా దుకాణంలో కొన్న చాక్లెట్‌లు తినడంతో ఏడాదిన్నర వయసున్న బాలిక రక్త వాంతులు చేసుకుని ఆస్పత్రి పాలైంది.
By అంజి Published on 21 April 2024 7:39 AM IST
అమెరికాలో భారతీయ విద్యార్థి మృతికి.. బ్లూ వేల్ సూసైడ్ గేమ్‌తో సంబంధం!
అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మార్చిలో ఓ గేమ్ ఆడుతూ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.
By అంజి Published on 20 April 2024 9:22 AM IST
అమెరికాలోని దుకాణంలో దొంగతనం.. ఇద్దరు తెలుగు అమ్మాయిలు అరెస్ట్
అమెరికాలోని న్యూజెర్సీలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు ఓ సూపర్ మార్కెట్‌లో దొంగతనానికి పాల్పడ్డారనే...
By అంజి Published on 19 April 2024 8:28 AM IST
ప్రేమించట్లేదని దారుణం.. కాంగ్రెస్ నేత కూతురిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
కర్ణాటకలోని హుబ్బల్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తెను ఆమె కళాశాల క్యాంపస్‌లో ఆమె మాజీ సహవిద్యార్థి గురువారం హత్య చేశాడు.
By అంజి Published on 19 April 2024 6:53 AM IST
బాసరలో విషాదం.. అటెండెన్స్ తక్కువ ఉండటంతో విద్యార్థి ఆత్మహత్య
బాసర్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జియుకెటి) విద్యార్థి తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు
By అంజి Published on 17 April 2024 9:50 AM IST
ఆ అనుమానంతో.. కూతురిని, బంధువును చంపిన తండ్రీకొడుకులు
సంబంధం ఉందనే అనుమానంతో తన కుమార్తెను, దూరపు బంధువును హత్య చేసినందుకు మంగళవారం ఢిల్లీలోని భజన్‌పురాలో ఒక వ్యక్తి, అతని కొడుకును అరెస్టు చేశారు.
By అంజి Published on 17 April 2024 6:59 AM IST
భార్యను నరికి చంపిన భర్త.. మృతదేహంతోనే చాలా గంటలపాటు కూర్చొని.. చివరకు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ భర్త తన భార్యను కత్తితో పొడిచి చంపి, స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని సోమవారం అధికారులు తెలిపారు.
By అంజి Published on 16 April 2024 8:25 AM IST
ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడ్డ బస్సు.. ఐదుగురు మృతి, 38 మందికి గాయాలు
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని బారాబతి సమీపంలో జాతీయ రహదారి-16పై 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి జారిపడటంతో ఐదుగురు మరణించారు.
By అంజి Published on 16 April 2024 6:18 AM IST
ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ సినీ నిర్మాత
కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ ఏప్రిల్ 14, ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు.
By అంజి Published on 15 April 2024 11:35 AM IST
Hyderabad: ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బు పోగొట్టుకున్న యువతి.. నకిలీ దోపిడీ డ్రామా ఆడి..
హైదరాబాద్: పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఓ బాలిక హై డ్రామా ప్లే చేసింది. తన డ్రామాతో అందరినీ పిచ్చోళ్లను చేసింది.
By అంజి Published on 12 April 2024 12:19 PM IST